Ultimate Maps Lesson 6.3 Complete Bits with Easy Tricks

6.3 పటములు

Types of Maps పటములు రకాలు

 

Early Civilisations
6.6 Early Civilisations – Amazing Facts You Must Know
  • స్కేలు ఆధారంగా పటముల Maps రకాలు? 2 (పెద్ద తరహ పటాలు, చిన్న తరహ పటాలు)
  • చిన్న ప్రాంతాల గూర్చి తెలిపే పటాలు Maps? పెద్ద తరహా పటాలు
  • పెద్ద తరహా పటాలు ఎన్ని రకాలు? 2 (కెడస్ట్రాల్ మాప్స్, టోపో గ్రాఫిక్ మాప్స్)
  • భూ సరిహద్దులను తెలిపే పటాలు? కెడస్ట్రాల్ మాప్స్
  • వ్యక్తీ గత ఆస్తి గూర్చి తెలిపే పటాలు? కెడస్ట్రాల్ మాప్స్
  • టోపో గ్రాఫిక్ మాప్స్ కు మరొక పేరు? భూ నైసర్గిక పటాలు
  • భూ ఉపరితల వివరాలు చూపే పటాలు? టోపో గ్రాఫిక్ మాప్స్
  • పెద్ద ప్రాంతాలు గూర్చి తెలిపే పటాలు? చిన్న తరహా పటాలు
  • ప్రపంచం, ఖండాలు, మహా సముద్రాలను గూర్చి తెలిపే పటాలు? చిన్న తరహా పటాలు
  • ఖండాలు ఎన్ని? 7 (ఆసియా, ఆఫ్రికా, ఉ.అమెరికా, ద.అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా
  • మహా సముద్రాలు ఎన్ని? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్)
  • చిన్న తరహా పటాలు ఎన్ని రకాలు? 2 (గోడ పటాలు, అట్లాస్)
  • గోడ పటాలు దేనికి ఉపయోగ పడతాయి? బోధనకు, పరిపాలనకు, రాజకీయ విభాగాలు, సాధారణ అంశాలు చూపడానికి)
  • పటాల సంకలనం_____? అట్లాస్
  • అట్లాస్ కంటే పెద్ద పటం Map ? గోడ పటం
  • ఉపయోగాన్ని బట్టి పటాలు ఎన్ని రకాలు? 4 రకాలు (రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, చిత్తు పటాలు)
  • విషయ నిర్దేశిత పటాలు వేటిని గూర్చి తెలుపుతాయి? భూ వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు
  • స్కేలు ఉపయోగించ కుండా గుర్తు ఉన్న దానిని బట్టి గీచే పటాలు? చిత్తు పటాలు
  • భూ సరిహద్దులను తెలిపే పటాలు? రాజకీయ పటాలు
  • పర్వతాలు, పీటభూములు, మైదానాలు, నదులు, సముద్రాలు, ఎడారులు గూర్చి తెలిపే పటాలు? భౌతిక పటాలు
  • గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు గూర్చి తెలిపే పటాలు? రాజకీయ పటాలు
  • పటం అనగా_____? మానచిత్రం

Directions (దిక్కులు)

  • దిక్కులు ఎన్ని ? 4 (తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం)
  • దిక్కులలో ప్రధాన దిక్కు? ఉత్తరం
  • ఉత్తర దిక్కును సూచించు అక్షరం? N
  • మూలాలు ఎన్ని? 4 (ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం)
  • మూలల వల్ల ఉపయోగం ఏమిటి? ఒక ప్రాంత ఉనికిని కచ్చితంగా తెలుసుకో వచ్చు

Scale (స్కేలు)

  • భూమిపై వాస్తవ దూరానికి పటం లో చూపిన దూరానికి గల నిష్పత్తి____? స్కేలు
  • పటం లో ముఖ్యమైన అంశం?  స్కేలు
  • స్కేలు వల్ల ఉపయోగం? 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగ పడుతుంది
  • పటం లో నైసర్గిక స్వరూపాలకు ప్రాతినిధ్యం వహించేవి? రంగులు
  • పటం లో 3వ అంశం? చిహ్నాలు
  • పటాలు తయారు చేసేవారిని ఏమంటారు? కార్టో గ్రాఫర్లు
  • ప్రపంచం లో పెద్ద ఖండం? ఆసియా
  • పటాల సంకలనం___? అట్లాస్
  • భారత్ తో సరిహద్దు గల దేశాలు? 7 (పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్)
  • GPS ఫుల్ ఫాం? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం
  • విశ్వం లో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకొనే వ్యవస్థ? GPS
  • భూమి మీద ఉన్న వస్తువులను గుర్తించ డానికి ముఖ్య సాంకేతిక వ్యవస్థ? GPS
  • ప్రపంచం లో ఉన్న భౌగోళిక ప్రాంతాలు గూర్చి పూర్తీ సమాచారం పొందడానికి ఉపయోగ పడే పటాలు? వెబ్ ఆధారిత పటాలు
  • పటాల వల్ల ఉపయోగం ఏమిటి? ప్రదేశాలు గుర్తించ వచ్చు, భూ స్వరూపాలు తెలుసుకో వచ్చు, రోడ్లు, రైల్వేలు వంటి మార్గాలు తెలుసుకో వచ్చు,పంటలు, ఖనిజాలు, నేలలు గూర్చి అవగాహన, యుద్ద సమయాలలో సైనికుల భద్రతకు ఉపయోగపడతాయి. ప్రయాణికులు గమ్యం చేరడానికి మార్గ దర్శకంగా ఉంటాయి

Early Life to Settled Life
6.5 Best Explanation: Early Life to Settled Life
పదంవివరణ
పటం / మనచిత్రంప్రామాణిక కొలత తో గీచిన పటం
చిత్తు పటంపరిశీలించిన స్థలాలు, సంకేతాలు, గుర్తు ఉంచుకొని స్కేలు లేకుండా గీచిన పటం
ప్రణాళికవిస్తృతమైన స్కేలు పై చిత్రించిన చిన్న ప్రదేశం సూచిస్తుంది
కొలబద్దసహజ దూరానికి పటం లో సూచించిన దూరానికి గల నిష్పత్తి
దిక్కులుఇవి 4 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం
మూలలురెండు దిక్కుల మధ్యగల దిశ (ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం
దిక్సూచిరెండు బిందువుల మధ్య దూరం కొలవడానికి,వృతాలు, రేఖలు గీయడానికి ఉపయోగం
  • అడవులు విస్తరణ తెలిపే పటాలు? విషయ నిర్దేశిత పటాలు
  • జల భాగమును సూచించ డానికి ఏ రంగును ఉపయోగిస్తారు? నీలి రంగు
  • స్కేలు దీనిలో ఒక ఆవస్యకమైన భాగము? పటము లో
  • దిక్షుచిని దీని కొరకు ఉపయోగిస్తారు? ప్రధాన దిక్కులను గుర్తించ డానికి
  • ఉత్తరం తూర్పు మధ్య గల దిక్కుని ఇలా పిల్లుస్తారు? ఈశాన్యము
  • ఇటువంటి బెస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Leave a Comment