Greenery in Telangana (very useful information)

6.21 తెలంగాణా లో పచ్చదనం

Greenery in Telangana

  • తెలంగాణా విస్తరణ తెల్పుము (అక్షాంశాలు, రేఖాంశాల పరంగా)? 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాలు, 77 డిగ్రీల 16 నిమిషాల నుండి 81 డిగ్రీల 43 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య
  • తెలంగాణా ఉనికి ? దక్కన్ పీటభూమి లోని అర్ధశుష్క ప్రాంతం
  • భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం ఎంత శాతం అడవులు విస్తరించి ఉండాలి? 33%
  • తెలంగాణా (Greenery in Telangana) లో చెట్లతో విస్తరించిన ప్రాంతం ఎంత శాతం ఉంది? 24% మాత్రమే
  • 33% తెలంగాలో (Greenery in Telangana) అటవీ విస్తీర్ణం పెంచడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్ని విధాలుగా చేపట్టింది? 2 (గుర్తించిన అటవీ ప్రాంతం లో చేపట్టేవి, గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి)
  • 33% తెలంగాలో Greenery in Telangana అటవీ విస్తీర్ణం పెంచడానికి ఎన్ని మొక్కలు నాటాలని ప్రతిపాదించడం జరిగింది? 230 కోట్లు మొక్కలు
  • అటవీ విస్తీర్ణం పెంచడానికి తెలంగాణా ప్రభుత్వం (Greenery of Telangana) ఎన్ని నర్సరీలను ప్రారంభించింది? 4000 కు పైగా
  • అటవీ విస్తీర్ణం పెంచడం లో భాగంగా నాటే మొక్కలు జాబితా
    • ఔషధ మొక్కలు                    : వేప, తులసి
    • పండ్లు, గింజలు ఇచ్చే మొక్కలు     : బాదం, మామిడి, సపోటా, జామ, సీతాఫలం
    • పూల మొక్కలు                     : మల్లె, బంతి, గులాభి, గుల్ మొహర్
    • ఇతర మొక్కలు                      : సిల్వర్, ఓకే, రావి, మర్రి, నేరేడు
  • మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
    • ఉష్ణోగ్రత తగ్గించడానికి, వర్షాలు ఎక్కువ కురవడానికి,
    • ఉపరితల భూగర్భ జలమట్టం పెరగడానికి
    • వ్యవసాయానికి అవసరమైన సాగునీటి సదుపాయం కొరకు
    • పశువులకు (గొర్రెలు, మేకలు, ఆవులు) సరిపడినంత మేత కొరకు
    • గడ్డి భూములు, పస్చిక బయళ్ళు పెరిగి పశువులు మేయుటకు అనుకూలం
    • పరిశ్రమలు, వనానాల కాలుష్యం తగ్గించడానికి
    • అటవీ ఉత్పత్తులుకు (కలప, వెదురు, ఔషధ తయారీకి ఆకులు గింజలు వేర్లు, బీడీ ఆకులు,వంట చెరుకు, తేనే, పండ్లు, గింజలు)
    • పక్షులు క్రూర మృగాలు అడవులలో ఆశ్రయం పొంది మానవ అవాసాలలోనికి రాకుండా ఉంటాయి
  • నాటిన మొక్కలు సంరక్షించ బడుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం ఏ విధాన౦ ద్వారా పరిశీలిస్తుంది? జియో ట్యాగి౦గ్ విధానం
  • మొక్కలు నాటడం కోసం తెలంగాణా పాటశాలలు అనుసరిస్తున్న విధానం? ప్రతి ఒక్కరు – ఒక మొక్క (Each one, plant one)
  • మొక్కలు సురక్షితంగా పెరగడానికి (పశువులు బారినుండి రక్షించడానికి, మనుషులు తొక్కకుండా, వాహనాలు వల్ల నష్టం కలుగకుండా) తెలంగాణా ప్రభుత్వం వేటిని సరఫరా చేస్తున్నారు? ట్రీ గార్డ్స్ ని

భారతదేశపు ఫారెస్ట్ మాన్

 

Sculptures and Monuments
Sculptures and Monuments (Very useful information)
  • భారత దేశపు ఫారెస్ట్ మాన్ అని ఎవరిని పిలుస్తారు? జాదవ్ మొలాయ్ పయేంగ్ ను
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ ను భారత ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? పద్మశ్రీ (భారత దేశం లోని 4వ అత్యున్నత పౌర పురష్కారం)
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ ఎంత విస్తీర్ణం లో మొక్కలు నాటి సంరక్షించాడు? 1360 ఎకరాల విస్తీర్ణం లో (20 సంవత్సరాల కాలం లో)
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ నాటిన 1360 ఎకరాలలో పెరిగిన అటవీ విస్తీర్ణం ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? మొలాయ్ అటవీ ప్రాంతం
  • మొలాయ్ అటవీ ప్రాంతం ఎక్కడ ఉంది? బ్రహ్మపుత్ర నది ఇసుక తిన్నెలపై
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ అటవీ కార్మికుని గా ఎక్కడ పనిచేసాడు? అసోం లోని జోర్ హాట్ జిల్లాలో
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ ఏ ప్రాజెక్ట్ లో పనిచేసాడు? సామాజిక అటవీ కార్యక్రమం ప్రాజెక్ట్ లో 1979 లో
  • జాదవ్ మొలాయ్ పయేంగ్ ఎంత కాలం కార్మికుని గా పనిచేసాడు ? 5 సంవత్సరాలు (తను 16వ ఏట)

వనజీవి రామయ్య

  • తెలంగాణా లోని వనజీవి రామయ్య గా ప్రజాదరణ పొందినవారు? దరిపల్లి రామయ్య (70 ఏళ్ళ వయసు)
  • దరిపల్లి రామయ్య గారు ఏ ప్రాంత వాసి? రెడ్డి పల్లి గ్రామం (తెలంగాణా రాష్ట్రము ఖమ్మం గ్రామీణ మండలం)
  • దరిపల్లి రామయ్య గారు ఏ వాక్యాన్ని సార్ధకం చేసి చూపించారు? మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే వాఖ్యాన్ని
  • దరిపల్లి రామయ్య గారు చేసిన కృషి కి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం ఏ పౌర పురష్కారం తో సత్కరించింది? పద్మశ్రీ పురష్కారం తో

తెలంగాణా రాష్ట్ర చిహ్నాలు

క్రమ సంఖ్యరాష్ట్ర చిహ్నంసాధారణ నామంతెలుగుపేరు
1రాష్ట్ర జంతువుజింకజింక
2రాష్ట్ర పక్షిఇండియన్ రోలర్పాలపిల్ల
3రాష్ట్ర చెట్టుజమ్మి చెట్టుజమ్మి చెట్టు
4రాష్ట్ర పుష్పంతంగేడు పుష్పముతంగేడు పుష్పము

భారత దేశ జాతీయ చిహ్నాలు

  • జాతీయ జండా    : రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య
    • జాతీయ వృక్షం                       : మర్రిచెట్టు
    • జాతీయ భాష                        : హిందీ
    • జాతీయ నదీ                         : గంగా నది
    • జాతీయ గీతం                        : జనగణ మన (రవీంద్రనాథ్ టాగూర్ రచన)
    • జాతీయ ప్రార్థన                      : వందేమాతరం (శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచన)
    • జాతీయ రాజ ముద్ర                 : సారనాద్ వద్ద ఉన్న అశోకుని ధర్మ స్తూపములోని 3 సింహాల గుర్తులో నుండి తీసుకోబడినది
    • జాతీయ పుష్పము                  : తామర పువ్వు
    • జాతీయ ఫలము                    : మామిడి పండు
    • జాతీయ జంతువూ                   : రాయల్ బెంగాల్ పులి
    • జాతీయ పక్షి                         : నెమలి
    • జాతీయ జలచరం                    : డాల్ఫిన్
    • జాతీయ వారసత్వ జంతువూ        : ఏనుగు
    • జాతీయ కాలెండర్                   : శక సంవత్సర ఆధారితం (చైత్ర మాసం నుండి పాల్గుణ మాసం వరకు) అధికారికంగా ఉపయోగించే కాలండరు గ్రెగారియన్ క్యాలెండర్ (ప్రపంచ దేశములు ఈ గ్రెగారియన్ క్యాలెండర్ నే ఉపయోగించు చున్నవి)
    •  భారత ప్రామాణిక కాలం             : 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము (గ్రీన్విచ్ ప్రామాణిక కాలం కన్నా మన దేశము 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది
    • ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్

Language Script and Great Literary Works
Language Script and Great Literary Works

Leave a Comment