6.4 Andhra Pradesh Landforms Complete best Guide in Telugu (DSC Special)

6.4 ఆంధ్ర ప్రదేశ్ భూ స్వరూపాలు

  • Andhra Pradesh Landforms
  • మన జాతీయ గీతం? జనగణ మన
  • జనగణ మన దేనిని వివరిస్తుంది? దేశ విశిష్టత ప్రఖ్యాతిని
  • జనగణ మన రచయిత? రవీంద్రనాథ్ టాగూర్
  • మన రాష్ట్ర గీత౦? మా తెలుగు తల్లికి
  • మాతెలుగు తల్లికి అనే గేయ రచయిత? శంకరం బాడి సుందరాచారి
  • మాతెలుగు తల్లికి అనే గేయం దేనిని తెల్పుతుంది? నదుల సంపద భూ స్వరూపాలు గూర్చి
  • ప్రపంచం లో ఎత్తైన పీటభూమి? టిబెట్ (ఎత్తు 4000-6000 మీటర్లు)
  • మనదేశం లో ఇనుము బొగ్గు మాంగనీస్ నిలువలు గల పీటభూమి? చోటా నాగపూర్ పీటభూమి
  • పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణా నుండి ఆంధ్ర లో కలిసిన వర రామచంద్రాపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం ప్రాంతాలు ఏ జిల్లలో విలీనం అయ్యాయి? అల్లూరి సీతారామ రాజు జిల్లలో
  • భద్రాచలం గ్రామం ఏ రాష్ట్రము లో ఉంది? తెలంగాణా
  • పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణా నుండి ఆంధ్ర లో కలిసిన బుర్గుంపాడు, కుక్కునూరు, వేలేరు పాడు గ్రామాలు ఏ జిల్లలో విలీనం అయ్యాయి? ఏలూరు జిల్లలో
  • లమ్మ సింగి / లంబ సింగి ఏ మండలం లో ఉంది? చింతపల్లి మండలం లో (విశాఖ జిల్లా)
  • ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? లమ్మ సింగి/లంబసింగి
  • లమ్మ సింగి/లంబసింగి ప్రాంత ప్రత్యేకత ఏమిటి? చలికాలం లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి

Chenchus (చెంచులు)

Chenchus
  • భారత ప్రభుత్వం ఏ తెగను హానికర తెగ గా గుర్తించింది? చెంచులను
  • చెంచుల నివాసం? నల్లమల ప్రాంతం
  • చెంచులు ఏయే జిల్లాలలో వ్యాపించి ఉన్నారు? కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో
  • చెంచుల ముఖ్య వృత్తి ? వేట
  • గిరిజనుల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ? ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ
  • ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? శ్రీశైలం లో
  • ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసారు? 1989 లో
  • మానవ భావాలు ఆలోచనల పురాతన రికార్డులలో ఒకటిగా పరిగనించ బడేది? చెంచుల మౌకిక సాహిత్యం
  • ది చెంచూస్ పుస్తక రచయిత? హైమెండార్ఫ్
  • ఎదారీకరణ ముప్పు ఉన్న రాయల సీమ ప్రాంతాలు? రాయదుర్గం, కళ్యాణదుర్గం (ఇవి అనంతపురం జిల్లాలోని ప్రాంతాలు)
  • వాణిజ్య పంటలు / వ్యాపార పంటలకు ఉదాహరణ? వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు
  • ఆహార పంటలకు ఉదా? చిరు ధాన్యాలు, కూరగాయలు  
  • ఆక్వా కల్చర్ అనగా? ఆహారం కోసం జల చరాలు పెంచే విధానం (చేపలు, రొయ్యలు, పీతలు పెంపకం)
  • భూ స్వరూపాల ఎత్తును వేటి ఆధారంగా కొలుస్తారు? సముద్ర మట్టం ఆధారంగా
  • మన రాష్ట్రము లో తూర్పు కనుమల యొక్క అంచులు ఎటువైపు వాలి ఉన్నాయి? బంగాళా ఖాతం వైపు

Major Landforms (ప్రధాన భూ స్వరూపాలు)  

  • ప్రధాన భూ స్వరూప భాగాలు ఏవి? మైదానాలు, పీటభూములు, పర్వతాలు

Plains (మైదానాలు)

  • సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో ఉంది సమతలంగా ఉన్న విశాల భూభాగాలకు పేరు? మైదానాలు
  • ప్రపంచ ప్రసిద్ది చెందిన మైదానం? గంగా సింధు మైదానం
  • రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉన్న భూ స్వరూపాలు? మైదానాలు
  • కోస్తా తీర మైదానం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది? శ్రీకాకుళం నుండి నెల్లూరు లేదా పులికాట్ వరకు
  • తీర ప్రాంత ప్రజల ప్రధాన వృత్తి? చేపలు పట్టడం
  • తూర్పు తీర మైదానం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది? శ్రీకాకుళం వంశధార నుండి నెల్లూరు లో పెన్నా డెల్టా ప్రాంతం వరకు
  • తూర్పు తీర మైదానం లో ఉన్న సరసులు ఏవి? కొల్లేరు (మంచినీటి సరసు), పులికాట్ (ఉప్పు నీటి సరసు)
  • మన రాష్ట్రము లో ఎత్తైన భూ స్వరుపాలలో (Andhra Pradesh Landforms) ఎక్కువ భాగం గల స్వరూపాలు? కొండలు
  • ఆర్ధికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారంగా ఏ రాష్ట్రాన్ని పేర్కొంటారు? ఆంద్ర ప్రదేశ్
  • బంగాళాఖాతం భారతదేశానికి ఏ దిశలో ఉంది? ఆగ్నేయ దిశలో
  • భారతదేశం లో ఉన్న రాష్ట్రాల మొత్తం? 28
  • మన రాష్ట్ర సరిహద్దులు
దిక్కుసరిహద్దు ప్రాంతం
తూర్పుబంగాళాఖాతం
పడమరతెలంగాణా
ఉత్తరంఛత్తీస్ ఘడ్, ఒరిసా
దక్షిణంతమిళనాడు
నైరుతికర్ణాటక
  • ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య ప్రాంతాలు? 2 (కోస్తా ఆంధ్ర, రాయలసీమ)
  • కోస్తా ఆంధ్ర లో ఎన్ని జిల్లాలు గలవు ?9 జిల్లాలు
  • రాయలసీమ జిల్లాలు ఎన్ని? 4 జిల్లాలు
  • అత్యధిక తలసరి ఆదాయం తో ఉద్యాన పంటల కేంద్రంగా మారిన ఆంధ్ర ప్రదేశ లోని ప్రాంతం? రాయలసీమ
  • ఆంధ్ర ప్రదేశ్ తీర రేఖ పొడవు? 972 కిమీ
  • 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణం లో ఆంధ్ర ప్రదేశ స్థానం? 7వ స్థానం
  • జనాభా లో ఆంధ్ర ప్రదేశ్ ఏ స్థానం లో ఉంది? 10వ స్థానం లో
  • గోదావరి కృష్ణ డెల్టాకు సంబందించిన ముఖ్య అంశాలు? ఉభయ గోదావరి జిల్లలో విస్తరించి ఉంది. వరి చెరకు పత్తి మిర్చి పంటలకు ప్రసిద్ది. ఈ గోదావరి కృష్ణా మైదానాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారం గా పిలుస్తారు. ఈమైదానం లో భూ గర్భ జలాలు 15-25 అడుగుల లోతులోనే లభ్యం అవుతాయి

(Plateaus) పీట భూములు

  • ఉపరితలం విశాలంగా ఎత్తుగా ఉన్న సమతల ప్రదేశాలకు గల పేరు? పీట భూములు
  • మన రాష్ట్రము లో వర్షం ఏ ఏ నెలల మధ్య ఎక్కువ సంభవిస్తుంది? జూన్ – నవంబర్ మధ్య
  • పీట భూమి ప్రాంత ప్రజల వృత్తి ? గొర్రెలు పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్ ఇటుకల తయారి
  • కడప, కర్నూలు జిల్లాలలో ఏ నేలలు విస్తరించి ఉన్నాయి? నల్ల రేగడి నేలలు
  • నీటిని నిలువ చేసుకొనే సామర్ధ్యం లేని నేలలు? యెర్ర నేలలు
  • రాయల సీమ లో ఎన్ని రకాల నేలలు దర్శనమిస్తాయి? 4 రకాలు (నల్ల రేగడి, లేటరైట్, యెర్ర నేలలు, ఇసుక నేలలు)
  • రాయల సీమ జిల్లాలలో పంటలను ఏ కాలం లో పండిస్తారు? ఖరీఫ్ కాలం లో
  • రాయల సీమలో ముఖ్య౦గా ఏ ఏ చిరుధాన్యాలు పండుతాయి? రాగులు, సామలు, కొర్ర, జొన్న
  • రాయలసీమలో నీటి సౌకర్యం ఉన్న చోట ఏ పంటలు పండిస్తారు? వరి చెరకు పండ్ల తోటలు
  • దక్కన్ పీటభూమి లో ఉన్న నగరాలు ఏవి? హైదరాబాద్, సికిందరాబాద్
  • భారతదేశం లో అతి ప్రాచీన పీటభూమి? దక్కన్ పీటభూమి
  • దక్కన్ పీటభూమి ఏ రకమైన పీటభూమి? లావా పీటభూమి
  • లావా పీటభూములు ఏ పంటకు అనుకూలం? ప్రత్తి పంటకు (ఈ నేలలు నల్ల రేగాడికి ప్రసిద్ది)
  • దక్కన్ పీటభూమి మన రాష్ట్రానికి ఏ దిశలో ఉంది? నైరుతి దిశలో ఉంది

Mountain (పర్వతాలు)

  • పర్వతాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి? అత్యధిక ఎత్తు, అత్యధిక వాలు, తక్కువ ఉపరితలం, క్రింది భాగం లో విశాలంగా ఉండి పై భాగం శిఖరం కలిగి ఉంటుంది
  • మన రాష్ట్రము లో కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విభాజించేవి? గోదావరి కృష్ణా నదులు
  • మన రాష్ట్ర కొండలలో ఏ భాగం లోని కొండలు ఎక్కువ ఎత్తైనవి? ఉత్తర భాగం లోని కొండలు (సగటు ఎత్తు 1200 మీటర్లు)
  • మన రాష్ట్రము లో ఎత్తైన కొండ ? అరోమా కొండ (ఎత్తు 1690 మీటర్లు)
  • అరోమా కొండకు మరొక పేరు? జిందగడ
  • జిందగడ / అరోమా కొండల ఎక్కడ ఉంది? అరకు లోయలో

Andhra Pradesh major hills (ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్య కొండలు)

  • Andhra Pradesh Landforms మన రాష్ట్రములో కొండల పేర్లు అవి విస్తరించిన జిల్లాలు
జిల్లాకొండల పేర్లు
విశాఖయారాడ కొండలు, అనంతగిరి కొండలు
ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాబైసన్ కొండలు, పాపి కొండలు
NTRమొగల రాజపురం, కొండపల్లి కొండలు
గుంటూరు & పలనాడు జిల్లాబేరం కొండలు, నాగార్జున కొండ, కోటప్ప కొండ
నెల్లూరువెలి కొండలు
కర్నూలు, నంద్యాలనల్లమల, ఎర్రమల కొండలు
YSR కడప & అన్నమయవెలి కొండలు, పాల కొండలు
చిత్తూరు & తిరుపతిశేషాచలం కొండలు, హర్షిలీ కొండలు
అనంతపురం & శ్రీ సత్యసాయిపెనుకొండ, మడక సిర కొండ
  • Andhra Pradesh Landforms ఆంధ్ర ప్రదేశ్ లో కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? చార్నోఖైట్, ఖాండలైట్
  • ప్రపంచ ప్రసిద్ది చెందిన అరకు పంట? కాఫీ
  • కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఏ పంటలు పండుతాయి? పానీయ పంటలు
  • అరకు లోయ, బొర్రా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? అల్లూరి సీతారామ రాజు జిల్లాలో
  • పాపి కొండలు ఏ జిల్లలో ఉన్నాయి? గోదావరి జిల్లాలలో
  • కొండ ప్రాంతాలలో గిరిజన వ్యవసాయ పద్దతి? పోడు వ్యవసాయం
  • పోడు వ్యవసాయానికి గల పేర్లు ఏవి? ఝూమ్ వ్యవసాయం / స్థల మార్పిడి వ్యవసాయం
  • భూ సారం తగ్గిన తరువాత వేరే ప్రాంతానికి వెళ్లి నేలను చదును చేసే వ్యవసాయం? ఝూమ్ వ్యవసాయం / స్థల మార్పిడి వ్యవసాయం
  • పోడు వ్యవసాయం ప్రస్తుతం ఆచరణలో ఉందా? ప్రస్తుతం ఆచరణ లో లేదు
  • తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం? అరోమా కొండ
  • ______________ లో చాలా భాగం దక్కన్ పీటభూమిలో కలదు ? రాయల సీమ లో
  • మైదాన ప్రాంతం లో ఏ పంట ఎక్కువగా పండించ బడుతుంది? వరి
  • తూర్పు కనుమలలోని కొండలు ________ చే ఏర్పడినవి? ఖాండలైట్, చార్నోకైట్ చే
  • కొండ ప్రాంతాలలోని ప్రజలు __________ నుండి నీరు తెచ్చు కొంటారు? చిన్న వాగులు, నీటి ఊటల నుండి
  • _______ నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి? చౌడు  
  • మైదాన ప్రాంతాలు ______ కురిసే నేలలు? ఋతుపవన వర్షాలు  
  • పీటభూములు వీటికి ప్రసిద్ది ? ఖనిజాలకు
  • నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి? పత్తి
  • కోస్తా ఆంధ్ర లో ఎన్ని జిల్లాలు కలవు? 9
  • ఏ ప్రాంతాన్ని కరువు కాటకాలు కలిగిన ప్రాంతం గా భావించ వచ్చు? రాయల సీమ
  • ఈక్రింది పట్టికను సరైన సమాచారం తో నింపండి (Andhra Pradesh Landforms)

Table with appropriate information (పట్టిక – సరైన సమాచారం)

అంశంమైదానంపీటభూమిపర్వతాలు \ కొండలు
నేలలుఒండ్రు, నల్ల రేగడి, ఇసుక నేలలులేటరైట్,యెర్ర, నల్లరేగడిరాతిపొరతో కూడిన యెర్ర నేలలు
పంటలువరి, చెరకు, పసుపు, అరటి, మిరప,పత్తిరాగులు, కొర్రలు, సామలు, జొన్న, వేరుశనగ  జొన్న, మొక్కజొన్న కాఫీ టీ
వర్షపాతంఎక్కువచాలా తక్కువఎక్కువ
వృత్తులువ్యవసాయం, చేపలు పట్టడం, కోళ్ళ ఫారాలు, రైస్ మిల్లులో పని, బుట్టలు అల్లిక కూలి పనివ్యవసాయం, గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంట్ ఇటుకల తయారి, కూలి పనిపోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులు సేకరణ, వెదురు ఉత్పత్తులు తయారి, అమ్మకం

Andhra Pradesh Landforms ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Penugolu
6.5 Penugolu – A Village on the Hills (పెనుగోలు – కొండలపై ఒక గ్రామం)

Landforms
6.3 Landforms (భూస్వరూపాలు)

Leave a Comment