6.2 Globe గ్లోబు – భూమికి నమూనా
Introduction to Globe గ్లోబు పరిచయం
- Globe – Model of the Earth భూమికి నమూనా? గ్లోబు (Globe)
- గ్లోబు (Globe) పై వేటిని చూపించ వచ్చు? ఖండాలు, మహా సముద్రాలు, దేశాలు
- గ్లోబు (Globe) అనే పదం ఏ పదం నుండి పుట్టింది? గ్లోబస్ (లాటిన్ పదం) నుండి
- గ్లోబస్ అనగా అర్ధం ఏమిటి? గోళం

Northern and Southern Hemispheres ఉత్తర దక్షిణార్ధ గోళాలు
- 0 (సున్నా) డిగ్రీల అక్షంశాన్ని ఏమంటారు? భూమధ్య రేఖ
- భూమిని 2 సమాన భాగాలుగా విభజించు రేఖ? భూమధ్య రేఖ
- ఉత్తర దక్షిణ ద్రువాలకు సమాన దూరం లో భూమిపై గీసిన ఊహారేఖ? భూమధ్య రేఖ
- భూమధ్య రేఖను ఆంగ్లం లో ఏ పేరుతో పిలుస్తారు? ఈక్వేటార్
- భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధం గోళం? ఉత్తరార్ధ గోళం
- భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్ధ గోళం? దక్షిణార్ధ గోళం
- భూమధ్య రేఖ కు గల మరొక పేరు? అతిపెద్ద వలయం / అతిపెద్ద వృత్తం
Latitudes అక్షాంశాలు

- అడ్డుగా గీయబడిన సమాంతర రేఖలకు గల పేరు? అక్షాంశాలు
- అక్షాంశాల వల్ల ఉపయోగం? ఒక ప్రదేశ ఉనికి తెలుసుకోవచ్చు
- ఒక ప్రదేశ ఉనికి తెలుసు కోవడానికి అక్షాంశ రేఖాంశాలలో మొదట దేనిని తెలుపుతారు? అక్షాంశాన్ని
- అక్షాంశాలు _________? వృత్తాలు
- అక్షాంశాల మొత్తం ? 180 (భూమధ్య రేఖతో కలిపి 181)
- 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే ప్రదేశం లో ఉండే నగరం? ముంబాయి
- 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే నగరం? బెంగలూరు
- 28 డిగ్రీల ఉత్తర అక్షాంశం 77 డిగ్రీల తూర్పు రేఖాంశం దాదాపు ఖండించు కొనే ప్రదేశం? న్యూ ఢిల్లీ
- 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88 డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించుకొనే ప్రదేశం? కోల్కతా
Longitudes రేఖాంశాలు
- మొత్తం రేఖాంశాలు ఎన్ని? 360 (179 తూర్పు రేఖాంశాలు+ 179 పశ్చిమ రేఖాంశాలు+ గ్రీన్విచ్ రేఖ+ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం)
- గ్రీన్విచ్ రేఖ కు గల పేర్లు ఏవి? ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, 0 (సున్నా) డిగ్రీల రేఖాంశ౦
- గ్రీన్విచ్ రేఖ తూర్పు భాగానికి గల పేరు? పూర్వార్ధ గోళం
- గ్రీన్విచ్ రేఖ పశ్చిమ భాగానికి గల పేరు? పశ్చిమార్ధ గోళం
- 0 (సున్నా) డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేఖ దిశలో ఉన్న రేఖాంశం? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
- 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం నకు గల మరొక పేరు? అంతర్జాతీయ దినరేఖ
- రేఖాంశాలకు గల పేర్లు? నిలువు రేఖలు, మధ్యాహ్న రేఖలు, అర్ధ వృత్తాలు
- రేఖాంశాలు వేటిని తెలుపుతాయి? పఠం యొక్క పొడవు ఎత్తులను తెలుపుతాయి
- 1 డిగ్రీ రేఖాంశం జరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు
- రేఖాంశాల పొడవులు __________? సమానం
- భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి, ధ్రువాల వద్ద కలుసుకొనే రేఖలు? రేఖాంశాలు
- రేఖాంశాలు ఏ ఏ దిశలలో వ్యాపించి ఉంటాయి? ఉత్తర, దక్షిణ దిశలలో
| అక్షాంశాలు | డిగ్రీలు |
| ఉత్తర ధృవం | 90 డిగ్రీలు N |
| ఆర్కిటిక్ వలయం | 66 ½ డిగ్రీలు N |
| కర్కట రేఖ | 23 ½ డిగ్రీలు N |
| భూమధ్య రేఖ | 0 డిగ్రీలు |
| మకర రేఖ | 23 ½ డిగ్రీలు S |
| అంటార్కిటిక్ వలయం | 66 ½ డిగ్రీలు S |
| దక్షిణ ధృవం | 90 డిగ్రీలు S |
| వ.సంఖ్య | ప్రదేశం | అక్షాంశం | రేఖాంశం |
| 1 | విజయవాడ | 16.5 N | 80.6 E |
| 2 | కడప | 14.4 N | 78.8 E |
| 3 | తిరుపతి | 13.6 N | 79.4 E |
| 4 | విశాఖపట్నం | 17.6 N | 83.2 E |
| 5 | మీ గ్రామం | | |
| వ.సంఖ్య | ప్రదేశం | అక్షాంశం | | రేఖాంశం | |
| | | నుండి | వరకు | నుండి | వరకు |
| 1 | భారతదేశం | 8.4 N | 37.6 N | 68.7 E | 97.25 E |
| 2 | ఆంధ్ర ప్రదేశ్ | 12.6 N | 19.9 N | 76.8 E | 84.8 E |
| 3 | తూర్పు గోదావరి | 16.3 N | 17.6 N | 81.3 E | 82.6 E |
| 4 | కోరుకొండ మండలం | 17 N | | 81.95 E | |
Axis of the Earth భూమి యొక్క అక్షం

- ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి గుండా గీసిన రేఖను ఏమంటారు? అక్షం
- అక్షం యొక్క చివరలు ? ఉ. ధృవం, ద. ధృవం
- ఉత్తర ధృవాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు? N
- దక్షిణ దృవాన్ని ఏ అక్షరం తో సూచిస్తారు? S
- భూమి ఏ దిశలో తిరిగుతుంది? పడమర నుండి తూర్పుకు
- తన చుట్టూ తాను తిరగడానికి భూమికి యెంత సమయం పడుతుంది? 24 గంటలు
- ఒక డిగ్రీ తిరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు
- గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చినపుడు
- గ్రహణాలు ఎన్ని ? 2 (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం)
- సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినపుడు
- సూర్య గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? అమావాస్య రోజున (అన్ని అమావాస్యలలో సంభవించదు)
- చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినపుడు
- చంద్ర గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? పౌర్ణమి రోజున
- ఖండాలు ఎన్ని ? 7 (ఆసియా, ఆఫ్రికా, ఉ.అమెరికా, ద.అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా)
- ఖండాలన్నిటిలో పెద్ద ఖండం? ఆసియా
- ఖండాలలో చిన్న ఖండం ? ఆస్ట్రేలియా
- మసహముద్రాలు ఎన్ని ? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్)
- మహా సముద్రాలలో కెల్లా పెద్ద మహాసముద్రం? పసిఫిక్
- మహా సముద్రాలలో కెల్లా చిన్న మహా సముద్రం? ఆర్కిటిక్
- పసిఫిక్ మహా సముద్రం యొక్క ఆకారం? ట్రై ఏంగిల్ (త్రిభుజాకారం)
- అట్లాంటిక్ మహా సముద్రం ఏ ఆకారం లో ఉంటుంది? S ఆకారం
- హిందూ మహా సముద్రం ఏ ఆకారం లో ఉంటుంది? M ఆకారం
- ఆర్కిటిక్ మహా సముద్ర ఆకారం? 0 ఆకారం
- అంటార్కిటిక్ మహా సముద్రానికి గల పేరు? అంటార్కిటిక్ షీల్డ్ అఫ్ ఐస్ (మంచు కవచం)
Movements of the Earth భూమి యొక్క చలనాలు

- భూ చలనాలు ఎన్ని? 2 (భూ భ్రమణం, భూ పరిభ్రమణం)
- భూ భ్రమణ వేగం ఎంత? గంటకు 1610 కిమీ
- రాత్రి పగలు సంభవించడానికి గల కారణం? భూ బ్రమణ౦
- భూ భ్రమణానికి పట్టు సమయం? 23 గంటల, 56 నిమిషాల, 4.09 సెకండ్లు (సుమారు 24 గంటలు/ఒక రోజు)
- భూ పరి భ్రమణం అనగా ? భూమి సూర్యుని చుట్టూ తిరగడం
- భూ పరిబ్రమణ౦ వల్ల ఏవి సంభవిస్తాయి? ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు
- ఋతువులను వేటి ఆధారంగా విభజించారు? వాతావరణం లోని మార్పుల ఆధారంగా
- భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గానికి గల పేరు? కక్ష్య
- భూ కక్ష్య ఏ ఆకారం లో ఉంటుంది? దీర్ఘ వృత్తాకారం లో
- భూ కక్ష్య పొడవు యెంత? 965 మిలియన్ కిలో మీటర్లు
- భూ పరిబ్రమణానికి పట్టు సమయం? 1 సంవత్సరం (365 ¼ రోజులు)
- సాధారణ సంవత్సరం లో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు (ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి)
- లీఫ్ సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒక సారి సంభవిస్తుంది? 4 సంవత్సరాలకు ఒక సారి
- లీఫ్ సంవత్సరం లో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు (ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి)
- ఉత్తర ధృవం సూర్యుని వైపు ఒంగి ఉన్న కాలం లో పగటి కాలం ఎంత ఉంటుంది? 6 నెలలు
- భూమి గుండ్రంగా ఉందని ఎప్పుడు ధ్రువీకరించారు? 15వ శతాబ్దం లో
- వేసవి ఆయనంతం అనగా? పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉన్న స్థితి
- సూర్యుడు కర్కట రేఖ మీద ఎప్పుడు ఉంటాడు? జూన్ 21న
- రాత్రి నిడివి తక్కువగా ఉన్న రోజు? జూన్ 21
- ఉ. అర్ధ గోళం లో వేసవి ఆయనంతం ఉన్నపుడు ద.అర్ధ గోళం లో ఏ స్థితి ఉంటుంది? చలికాలం (శీతాకాల ఆయనంతం)
- మకర రేఖ పై సూర్యుడు ఎప్పుడు ఉంటాడు? డిసెంబర్ 22 న
- శీతాకాల ఆయనంతం అనగా? దక్షిణార్ధ గోళం లో వేసవి కాలం ఉండే కాలం
Equinox విషవత్తు

- రాత్రి పగళ్ళు ఎప్పుడు సమానంగా ఉంటాయి? విషవత్తులలో
- విషవత్తులు ఎప్పుడు సంభవిస్తాయి? మార్చి 21, సెప్టెంబర్ 23
- భూమధ్య రేఖమీద సూర్య కిరణాలు ఎప్పుడు నిటారుగా పడతాయి? మార్చ్ 21, సెప్టెంబర్ 23
- ఉత్తరార్ధ గోళం లో వసంత ఋతువు ఉంటె దక్షిణార్ధ గోళం లో ఏ ఋతువు ఉంటుంది? శరద్రుతువు
- ఉత్తరార్ధ గోళం లో వసంత ఋతువు ఎప్పుడు సంభవిస్తుంది? మార్చ్ 21
- ఉత్తరార్ధ గోళం లో శరదృతువు ఎప్పుడు సంభవిస్తుంది? సెప్టెంబర్ 23
- సూర్య కిరణాలు భూమధ్య రేఖపై ఎప్పుడు నిత్తనిలుగా పడతాయి? విషవత్తుల కాలం లో
- దక్షిణార్ధ గోళం లో ఎప్పుడు శరదృతువు సంభవిస్తుంది? మర్చి 21
- దక్షిణార్ధ గోళం లో ఎప్పుడు వసంత ఋతువు సంభవిస్తుంది? సెప్టెంబర్ 23
- గ్లోబు Globe – Model of the Earth రూపకర్త? మార్టిన్ బెహిం (1492)
- ఆధునిక గ్లోబు రూపకర్త? టకి అల్ దిన్
- టకి అల్ దిన్ ఆధునిక గ్లోబును ఎక్కడ రూపొందించాడు ? కాన్ స్టాంటి నోపిల్ అబ్జర్వేటరీ నందు
- టకి అల్ దిన్ ఆధునిక గ్లోబును ఎప్పుడు రూపొందించాడు ? 1570 సంవత్సరం లో
- అతుకులు లేని గ్లోబును రూపొందించిన వారు? మొఘల్ శాస్త్రవేత్తలు
- ఏ మొఘల్ చక్రవర్తి కాలం లో మొఘల్ శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబును రూపొందించారు? జహంగీర్ కాలం లో
- లాటిట్యూడ్ అనే లాటిన్ పదం ఏ భాషాపదం నుండి ఉద్భవించింది? లాటిన్ భాష పదం లాటిటూడో
- లాటిటూడో అనగా? భూమి సమాంతరంగా గీయబడిన అక్షాంశం
- లాటిటూడో యొక్క అర్ధం ఏమిటి? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం
- లాంగిట్యూడ్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి
- లాంగిట్యూడో అనగా? నిడివి, పొడవు, వ్యవధి అని అర్ధం
- ఏ దేశం లో వేసవికాలం లో క్రిస్మస్ పండుగ జరుపుకొంటారు? ఆస్ట్రేలియా లో
ఇటువంటి best టెక్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం ఫాలో చేయండి kingsdsc.in