Earliest-people-food

6.6 (ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు – ఆది మానవులు)

earliest-people-food
  • Earliest-people-food: ఆది మానవులు వేటిని ఆయుధాలు గా ఉపయోగించేవారు? రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను

Stone tools (రాతి పనిముట్లు)

  • ఆదిమానవులు పెద్ద రాతి పనిముట్లను ఎలా ఉపయోగించేవారు? మాంశం కోయడానికి, దుంపలను త్రావ్వడానికి, జంతువులను వేటాడడానికి
  • నునుపుగా అనువుగా ఉండే చిన్న రాతి పనిముట్లకు పేరు? సూక్ష్మ రాతి పరికరాలు
  • ఇటీవల కాలం లో పెద్ద మొత్తం లో రాతి పనిముట్లు ఎక్కడ బయట పడ్డాయి ? అమ్రాబాద్ (నాగర్ కర్నూల్ జిల్లా)
  • ఇటీవల కాలం లో రాతి పలకల నుండి తయారు చేసిన పనిముట్లు ఎక్కడ బయట పడ్డాయి ? అమ్రాబాద్ (నాగర్ కర్నూల్ జిల్లా)
  • ఇటీవల కాలం లో రాతి నుండి చెక్కిన బ్లేడ్లు ఎక్కడ బయట పడ్డాయి ? ఏలేశ్వరం (నల్గొండ జిల్లా)
  • సూక్ష్మ రాతి పరికరాలు ఎక్కడ బయట పడ్డాయి? ఘనపూర్ (ఆదిలాబాద్ జిల్లా)

Fire (నిప్పు)

  • వండుకొని తినే ఆహారానికి నాంది ఏమిటి? నిప్పును కనుగొనడం
  • నిప్పును ఏవిధంగా ఉపయోగించే వారు
    • క్రూర మృగాలను తరమడానికి
    • నివసించే గుహలలో వెలుగులు నింపడానికి
    • చెక్కను గట్టి పరచి ఉపయోగించడానికి

Nomadic Life (సంచార జీవనం)

  • సంచార జీవులు అనగా? నిరంతరం సంచరించే వారు
  • పాండవుల గుట్ట ఉన్న రేగొండ ఏ జిల్లాలో ఉంది? జయశంకర్ జిల్లాలో

Paintings (చిత్ర కళ)

  • ఆది మానవులు గుహలపై చిత్రించడానికి వేటిని ఉపయోగించేవారు?వెదురు కుంచెలను
  • నీలాద్రి గుట్టలు ఏ జిల్లాలో గలవు? రామ చంద్రా పురం (పెనుబల్లి మండలం, ఖమ్మ౦ జిల్లా)
  • తొలి రాతి యుగ మానవుల పనిముట్లు ఎక్కడ బయట పడ్డాయి?
    • ములుగు జిల్లాలో ఎక్కల
    • నగర్ కర్నూలు జిల్లాలో అమ్రాబాద్
    • నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం
    • పెద్ద పల్లి జిల్లాలో రామగుండము
    • ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు
    • నిజామాద్ జిల్లాలో ఆర్మూరు
    • సంగారెడ్డి జిల్లాలో మంజీరా లోయ
    • భద్రాద్రి జిల్లాలో చర్ల
  • పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణా ప్రజలు పెద్ద సంఖ్యలో వదిలి వెళ్ళిన సూక్ష్మ రాతి పరికరాలు ఎక్కడ బయట పడ్డాయి? జయశంకర భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, తిరుమల గిరి గ్రామ౦, పాండవుల గుట్టలో
  • ప్రపంచ౦ లో తెలంగాణా కు విశిష్ట గుర్తింపు తెచ్చింది? రాతి చిత్ర కళ
  • ఈ చిత్రకళా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రత్యేక స్థానాన్ని సంతరించు కొంది? పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల వరకు
  • రాతి చిత్ర కళా స్థావరాలలో ఏవి కనిపిస్తాయి?
    • వేట
    • పోరాడుచున్న సన్నివేశాలు
    • తేనే సేకరణ
    • నృత్యం & సంగీతం
    • జంతువులూ :
  • ఎద్దు
  • బర్రె
  • మూపురం ఎద్దు
  • జింక
  • ఏనుగు
  • అడవి మేక
  • పులి
  • మొసలి
  • తేలు
  • ముళ్ళపంది
  • ఎండ్ర కాయ
  • కప్పు
  • పాకే కీటకాలు
  • చేప
  • తాబేలు
  • బల్లి
  • కోతి
  • ఎలుగుబంటి
  • పక్షులు:
  • గ్రద్ద, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతాకోకకలు
  • రేఖాగణిత చిహ్నాలు
    • మానచిత్రాలు
    • ఆయుధాలు
  • విల్లు    బాణం బడిసే

Hunter gatherers in our times (నేటి కాలం లో వేటగాళ్ళు)

  • తెలంగాణా రాష్ట్రము లో సంచార జీవనం గడిపేవారు? యానాదులు, చెంచులు

Earliest-people-food  (ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు)

  • పంటలు పండించడం ద్వారా ఆహారం సంపాదించడం ఎప్పటి నుండి నేర్చుకొన్నారు? 12 వేల సంవత్సరాల నుండి
  • మచ్చిక చేసుకోవడం అనగా ? ఉపయోగపడే రీతిలో పెంచుకోవడం
  • మానవులు మొదట చేసిన వ్యవసాయం? పోడు వ్యవసాయం

Settled life (స్థిర జీవనం)

  • పూర్వ మానవులు Earliest-people-food పండిన పంట ఎంత కాలం నిల్వ ఉండేలా చర్యలు తీసుకొన్నారు? 6 నెలలు నుండి 1 సంవత్సరం
  • పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం నవీన రాతి పనిముట్లు అనగా? కొత్త రకం రాతి పరికారాలు
  • నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అనగా? కొత్త రాతి పనిముట్ల తో వ్యవసాయం చేసిన కాలం
  • ఇటీవల కాలం లో చెక్కకు బిగించిన రాతి గొడ్డలి ఎక్కడ బయట పడింది? అమ్రాబాద్ లో (నాగర్ కర్నూల్ జిల్లా)
  • తెలంగాణా రాష్ట్ర పురావస్తు మ్యూజియం ఎక్కడ ఉంది? హైదెరాబాద్
  • నవీన శిలాయుగ రాతి పనిముట్లు ఏ ప్రాంతం లో బయట పడ్డాయి? సేరుపల్లి (మహాబూబ్ నగర్ జిల్లా)]
  • భారతదేశం లో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు ఎక్కడ బయట పడ్డాయి?
బెలూచిస్తాన్ లో9 వేల సంవత్సరాల క్రితం
కాశ్మీర్ లో5 వేల సంవత్సరాల క్రితం
బీహార్ లో4లేదా 5 వేల సంవత్సరాల క్రితం
  • ఆదిమానవులు Earliest-people-food జంతువులను మచ్చిక చేసుకొన్న ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి? తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో
  • అనేక ప్రదేశాలలో పెద్ద పరిమాణం లో బూడిద దిబ్బలు కనిపించే రాష్ట్రాలు? తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక
  • ఎండ బెట్టిన పేడ పండుగ సందర్భాలలో దిబ్బలుగా పోసి కాల్చేవారు. ఈ బూడిద దిబ్బలు ఏ ప్రాంతాలలో బయట పడ్డాయి
తెలంగాణానాగర్ కర్నూల్
ఆంధ్ర ప్రదేశ్కర్నూలు, అనంతపురం జిల్లాలు 
  • తెలంగాణా లో నూతన రాతి యుగ స్థావరాలు ఎక్కడ కనుగొన్నారు? వరంగల్ హన్మకొండ జనగాం సిద్ధిపేట కరీంనగర్ జయ శంకర్ పెద్ద పల్లి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలు
  • కాల్చిన మట్టి, అసంఖ్యాక సూక్ష్మ రాతి పరికరాలు, కుండలు ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు ఎక్కడ లభ్యం అయ్యాయి ? వరంగల్ (3 వేల 3 వందల సంవత్సరాల క్రితమే మానవులు నివసించి నట్లు తెలుస్తుంది)

టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ ఈ విధంగా బిట్స్ ప్రిపేర్ చేసి మీకు ఈజీ గా ఉండేందుకు అందించడం జరుగుతుంది. మన కింగ్స్ డి ఎస్సి యు ట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. website ఈ బిట్స్ అన్ని ఫ్రీ గానే చదువు కొనే అవకాశం కల్పిస్తున్నము.

for more information please visit our website kingsdsc.in

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)

Sculptures and Monuments
Sculptures and Monuments (Very useful information)

Leave a Comment