Agriculture in Our Time: వెంకటాపురం గ్రామం లోరైతులు వేరు శనగ విత్తనాలను ఎప్పుడు విత్తుతారు? నవంబర్ లో (ఫిబ్రవరి లో పంట కోస్తారు)
ప్రభుత్వ పథకాలలో కూలి ఎంత ఉంటుంది? రోజుకు 150 రూపాయలు (స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానం)
తెలంగాణా లో ఎన్నవ వంతు గ్రామీణ కుటుంబాలుAgriculture in Our Times వ్యవసాయ కూలీలు గా ఉన్నాయి? 2/5 వ వంతు
ఒప్పంద వ్యవసాయం అనగా? ప్రత్యేక పంటను పండించి సరఫరా చేయడానికి కంపెనీలతో రైతులు ఒప్పందం చేసుకొనే విధానం (తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాలి)
ఒప్పంద విధానం లో రైతులు పాటించ వలసిన నిబంధనలను ఎవరు నిర్ణయిస్తారు? కంపెనీలు
మన రాష్ట్రము లో చిన్న రైతులు ఎంతమంది? ప్రతి 5 లో 4 మంది చిన్న రైతులే (ప్రతి 5 లో 4 మంది తమ భూములు అమ్ముకొని కూలీలు గా, పట్టణాలకు వలస పోతున్నారు)
తెలంగాణా లో ప్రధాన పంట? వరి
6.8 Trade in Agricultural Produce (వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం)
Part – A (మొదటి భాగం) Agriculture in Our Times
నిర్దీశిత ప్రాంతం లో నిర్దేశిత రోజున అమ్మకాలు కొనుగోళ్ళు జరిగే ప్రదేశానికి గల పేరు? సంత
భారత దేశం లో సంతలు సంఖ్యా? సుమారు 25 వేలు
చౌటుప్పల్ సంత ఏ రోజున జరుగుతుంది? ఆదివారం
చౌటుప్పల్ గ్రామం ఏ జిల్లాలో ఉంది? యదాద్రి జిల్లాలో
చౌటుప్పల్ సంత లో వర్తకులు సుమారు ఎంత మంది ఉంటారు? 200 మంది (40 గ్రామాల ప్రజలు వస్తువులు కొనడానికి వస్తారు)
చౌటుప్పల్ కు కట్ట౦గూర్ గ్రామానికి మధ్య గల దూరం? 50 కిమీ
ఏరోజు ఎక్కడ సంత జరుగుతుంది
రోజు
సంత జరిగే ప్రదేశం
ఆదివారము
చౌటుప్పల్
సోమవారము
ఆత్మకూరు
మంగళ వారము
ఏదైనా పల్లెటూరు
బుధ వారము
అమ్మనబోలు
గురు వారము
మునుగోడు
శుక్రవారము
నార్కెట్ పల్లి
శనివారము
కట్టంగూరు
100 రూపాయలకు 25పైసలు వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకం? పావలా వడ్డీ పథకం
వారం వారం జరిగే సంతలలో ఎన్నవ వంతు స్త్రీలు పాల్గొంటారు? ¾ వ వంతు
ఉత్పత్తి దారులు నేరుగా వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు ? రైతు బజారులు
రైతు బజార్లు ప్రారంభం అయిన సంవత్సరం? 1999 జనవరి 26 న
రైతు బజారులలో వస్తు ధరలను ఏవిధంగా నిర్ణయిస్తారు? టోకు వర్తకుని ధరకంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకుడు అమ్మే ధరకంటే 25%జ తక్కువగాను ధర నిర్ణయిస్తారు
రైతు బజార్ ధర నిర్ణయ కమిటి లో ఎవరు సభ్యులు గా ఉంటారు? 3 రైతులు, ఉద్యోగులు సభ్యులు గా ఉంటారు
Part – B (రెండవ భాగం)
AMY విస్తరించుము? Agricultural Market Yard (Agriculture in Our Times)
MSP విస్తరించుము? Minimum Support Price
ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఏ పంటలకు ప్రకటిస్తుంది? వరి గోధుమ వేరుశనగ
FCI పూర్తీ రూపం? Food Corporation of India
వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు వర్తకులు ఎంత కమిషన్ చెల్లించవలసి ఉంటుంది? నూటికి 1 రూపాయి చెప్పున (రైతులు ఏమీ చెల్లించ వలసిన అవసరం లేదు)
నిజానికి వర్తకులు రైతుల వద్ద నుండి ఎంత వరకు మినహా యించు కొంటారు? నూటికి 3.50 పైసలు
తెలంగాణా రాష్ట్రము లో వ్యవసాయ మార్కెట్ యార్డుల సంఖ్య? 100 (1/4 వ్యవసాయ ఉత్పత్తులు వీటిలో అమ్ముతారు)
వెంకటపురం గ్రామ రైతులు తమ ఉత్పత్తులను ఏ మార్కెట్ యార్డుకు తరలిస్తారు?నల్గొండ మార్కెట్ యార్డుకి
తెలంగాణా రైతులు తమ ఉత్పత్తులును గ్రామాలలో ఎన్నవ వంతు విక్రయిస్తున్నారు? 3 వ వంతు గ్రామాలలో
6.9 Community Decision Making in a Tribe
(తెగలు సామాజిక నిర్ణయ అధికారం)
అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలకు గల పేరు? తెగలు
తెలంగాణా లో ఉన్న గిరిజన సమూహాలు ? చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు
గిరిజన సమూహాల లక్షణాలు
తామంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చాము అని భావిస్తారు
అడవి, భూమి, నీరు, పశ్చిక వంటివి ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు
ధనిక పేద తారతమ్యాలు కనబడవు. ప్రతి ఒక్కరికి సమిష్టి ఆదాయం లో వాటా ఉంటుంది
తెగలోని వారందరూ పనులు చేస్తారు. ఏ పనికి ప్రత్యేక మనుషులు ఉండరు
కుటుంభం లో ప్రతి పనిని కలిసి చేస్తారు. పురుషులకు నిర్ణయ అధికారం ఎక్కువగా యుంటుంది
సామూహిక ఉత్సవాలు, పండుగలలో గిరిజన సమూహం లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
తెలంగాణా లోని గోండ్లు గూర్చి పుస్తకం రాసినవారు? ప్యూరార్ హైమన్ డార్ఫ్
ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎవరు? ఆంత్రోపాలజిస్ట్ (మానవ విజ్ఞాన శాస్త్రవేత్త)
ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టాడు? 1940 లో
ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎవరిని గూర్చి అధ్యయనం చేసాడు? చెంచులు, కొండరెడ్లు, గోండ్లు (ఈశాన్య రాష్ట్ర గిరిజనులను గూర్చి కూడా అధ్యయనం చేసాడు)
గోండ్ల పంచాయితీ కి గల పేరు? గోండ్ పంచ్
పట్లా అనగా? గ్రామ పెద్ద (పదవి వారసత్వంగా వస్తుంది)
పంచ్ అనగా ? పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి
గోండు సమాజ ప్రతి రూపం గా దేనిని భావిస్తారు? గ్రామ పంచాయితీని
గోండు పంచాయితీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ముఖ్యాంశాలు చర్చించే టపుడు (మగవారు హాజరు అవుతారు) ఆడవారికి మండలిలో మాట్లాడే అవకాశమ లేదుగాని సమస్యలు వివరించుకోవచ్చు
గోండు పంచాయితీ వేటిని నిర్వహిస్తుంది? పండుగ తేదీలు, వివాహం, విడాకులు, తగాదాలు పరిష్కారం, కర్మకాండ, విధి విధానాలు
ఏదైనా వివాదం పంచాయితీకి వచ్చినపుడు పంచ్ ముఖ్య ఉద్దేశం ? వాస్తవాలు తెలుసుకోవడం
గోండు పంచాయితీలో సభ్యులు గా ఉండడానికి వీలులేనివారు? యువకులు మహిళలు
వారసులు అనగా ? తల్లి తండ్రుల నుండి లభించే ఆస్తులు ఇంటి పేరు పొందే కుమార్తెలు, కుమారులు
గోండుల గ్రామపెద్ద అతిథులకు ఆతిద్యం ఇచ్చినందుకు ప్రతిగా గ్రామస్తులు అతనికి ఎలా సహాయపడతారు? గ్రామపెద్ద పొలం లో సంవత్సరం లో ఒకరోజు పనిచేస్తారు
ప్యూరార్ హైమన్ డార్ఫ్ అభిప్రాయం లో ___? పేరుగాంచిన గ్రామపెద్ద అంతగా పేరు గాంచని గ్రామపెద్ద కన్నా ఎక్కువ భూమిని సాగుచేస్తాడు
గోండు లలో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఎవరికి ఉంటుంది? సమాజానికి
పట్లా ప్రాముఖ్యత ? తెగలో అందరికంటే ధనవంతుడి గా ఉండి తెగ సంక్షేమం కోసం సంపద ఖర్చు చేస్తాడు.
ప్యూరార్ హైమన్ డార్ఫ్ ప్రకారం ఎప్పటి నుండి గోండు వ్యవస్థలో మార్పులు చోటుచేసుకొన్నాయి? 1940, 1950 నుండి (తెలుగువారు మరాటా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం వల్ల)
for more information please visit our website kingsdsc.in