6.7 Agriculture in Our Times

6.7 నేటి వ్యవసాయం

Agriculture in Our Time
  • Agriculture in Our Time: వెంకటాపురం గ్రామం లోరైతులు వేరు శనగ విత్తనాలను ఎప్పుడు విత్తుతారు? నవంబర్ లో (ఫిబ్రవరి లో పంట కోస్తారు)
  • ప్రభుత్వ పథకాలలో కూలి ఎంత ఉంటుంది? రోజుకు 150 రూపాయలు (స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానం)
  • తెలంగాణా లో ఎన్నవ వంతు గ్రామీణ కుటుంబాలు Agriculture in Our Times వ్యవసాయ కూలీలు గా ఉన్నాయి? 2/5 వ వంతు
  • ఒప్పంద వ్యవసాయం అనగా? ప్రత్యేక పంటను పండించి సరఫరా చేయడానికి కంపెనీలతో రైతులు ఒప్పందం చేసుకొనే విధానం (తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాలి)
  • ఒప్పంద విధానం లో రైతులు పాటించ వలసిన నిబంధనలను ఎవరు నిర్ణయిస్తారు? కంపెనీలు
  • మన రాష్ట్రము లో చిన్న రైతులు ఎంతమంది? ప్రతి 5 లో 4 మంది చిన్న రైతులే (ప్రతి 5 లో 4 మంది తమ భూములు అమ్ముకొని కూలీలు గా, పట్టణాలకు వలస పోతున్నారు)
  • తెలంగాణా లో ప్రధాన పంట? వరి

6.8 Trade in Agricultural Produce (వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం)

Part – A (మొదటి భాగం) Agriculture in Our Times

  • నిర్దీశిత ప్రాంతం లో నిర్దేశిత రోజున అమ్మకాలు కొనుగోళ్ళు జరిగే ప్రదేశానికి గల పేరు? సంత
  • భారత దేశం లో సంతలు సంఖ్యా? సుమారు 25 వేలు
  • చౌటుప్పల్ సంత ఏ రోజున జరుగుతుంది? ఆదివారం
  • చౌటుప్పల్ గ్రామం ఏ జిల్లాలో ఉంది? యదాద్రి జిల్లాలో
  • చౌటుప్పల్ సంత లో వర్తకులు సుమారు ఎంత మంది ఉంటారు? 200 మంది (40 గ్రామాల ప్రజలు వస్తువులు కొనడానికి వస్తారు)
  • చౌటుప్పల్ కు కట్ట౦గూర్ గ్రామానికి మధ్య గల దూరం? 50 కిమీ
  • ఏరోజు ఎక్కడ సంత జరుగుతుంది  
రోజుసంత జరిగే ప్రదేశం
ఆదివారముచౌటుప్పల్
సోమవారముఆత్మకూరు
మంగళ వారముఏదైనా పల్లెటూరు
బుధ వారముఅమ్మనబోలు
గురు వారముమునుగోడు
శుక్రవారమునార్కెట్ పల్లి
శనివారముకట్టంగూరు
  • 100 రూపాయలకు 25పైసలు వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకం? పావలా వడ్డీ పథకం
  • వారం వారం జరిగే సంతలలో ఎన్నవ వంతు స్త్రీలు పాల్గొంటారు? ¾ వ వంతు
  • ఉత్పత్తి దారులు నేరుగా వస్తువులను వినియోగదారులకు అమ్మే మార్కెట్లు ? రైతు బజారులు
  • రైతు బజార్లు ప్రారంభం అయిన సంవత్సరం? 1999 జనవరి 26 న
  • రైతు బజారులలో వస్తు ధరలను ఏవిధంగా నిర్ణయిస్తారు? టోకు వర్తకుని ధరకంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకుడు అమ్మే ధరకంటే 25%జ తక్కువగాను ధర నిర్ణయిస్తారు
  • రైతు బజార్ ధర నిర్ణయ కమిటి లో ఎవరు సభ్యులు గా ఉంటారు? 3 రైతులు, ఉద్యోగులు సభ్యులు గా ఉంటారు

Part – B (రెండవ భాగం)

  • AMY విస్తరించుము? Agricultural Market Yard (Agriculture in Our Times)
  • MSP విస్తరించుము? Minimum Support Price
  • ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఏ పంటలకు ప్రకటిస్తుంది? వరి గోధుమ వేరుశనగ
  • FCI పూర్తీ రూపం? Food Corporation of India
  • వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు వర్తకులు ఎంత కమిషన్ చెల్లించవలసి ఉంటుంది? నూటికి 1 రూపాయి చెప్పున (రైతులు ఏమీ చెల్లించ వలసిన అవసరం లేదు)
  • నిజానికి వర్తకులు రైతుల వద్ద నుండి ఎంత వరకు మినహా యించు కొంటారు? నూటికి 3.50 పైసలు
  • తెలంగాణా రాష్ట్రము లో వ్యవసాయ మార్కెట్ యార్డుల సంఖ్య? 100 (1/4 వ్యవసాయ ఉత్పత్తులు వీటిలో అమ్ముతారు)
  • వెంకటపురం గ్రామ రైతులు తమ ఉత్పత్తులను ఏ మార్కెట్ యార్డుకు తరలిస్తారు?నల్గొండ మార్కెట్ యార్డుకి
  • తెలంగాణా రైతులు తమ ఉత్పత్తులును గ్రామాలలో ఎన్నవ వంతు విక్రయిస్తున్నారు? 3 వ వంతు గ్రామాలలో

6.9 Community Decision Making in a Tribe

(తెగలు సామాజిక నిర్ణయ అధికారం)

  • అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలకు గల పేరు? తెగలు
  • తెలంగాణా లో ఉన్న గిరిజన సమూహాలు ? చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు
  • గిరిజన సమూహాల లక్షణాలు
    • తామంతా ఒకే మూల పురుషుని నుండి వచ్చాము అని భావిస్తారు
    • అడవి, భూమి, నీరు, పశ్చిక వంటివి ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు
    • ధనిక పేద తారతమ్యాలు కనబడవు. ప్రతి ఒక్కరికి సమిష్టి ఆదాయం లో వాటా ఉంటుంది
    • తెగలోని వారందరూ పనులు చేస్తారు. ఏ పనికి ప్రత్యేక మనుషులు ఉండరు
    • కుటుంభం లో ప్రతి పనిని కలిసి చేస్తారు. పురుషులకు నిర్ణయ అధికారం ఎక్కువగా యుంటుంది
    • సామూహిక ఉత్సవాలు, పండుగలలో గిరిజన సమూహం లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
  • తెలంగాణా లోని గోండ్లు గూర్చి పుస్తకం రాసినవారు? ప్యూరార్ హైమన్ డార్ఫ్
  • ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎవరు? ఆంత్రోపాలజిస్ట్ (మానవ విజ్ఞాన శాస్త్రవేత్త)
  • ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టాడు? 1940 లో
  • ప్యూరార్ హైమన్ డార్ఫ్ ఎవరిని గూర్చి అధ్యయనం చేసాడు? చెంచులు, కొండరెడ్లు, గోండ్లు  (ఈశాన్య రాష్ట్ర గిరిజనులను గూర్చి కూడా అధ్యయనం చేసాడు)
  • గోండ్ల పంచాయితీ కి గల పేరు? గోండ్ పంచ్
  • పట్లా అనగా? గ్రామ పెద్ద (పదవి వారసత్వంగా వస్తుంది)
  • పంచ్ అనగా ? పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి
  • గోండు సమాజ ప్రతి రూపం గా దేనిని భావిస్తారు? గ్రామ పంచాయితీని
  • గోండు పంచాయితీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ముఖ్యాంశాలు చర్చించే టపుడు (మగవారు హాజరు అవుతారు) ఆడవారికి మండలిలో మాట్లాడే అవకాశమ లేదుగాని సమస్యలు వివరించుకోవచ్చు
  • గోండు పంచాయితీ వేటిని నిర్వహిస్తుంది? పండుగ తేదీలు, వివాహం, విడాకులు, తగాదాలు పరిష్కారం, కర్మకాండ, విధి విధానాలు
  • ఏదైనా వివాదం పంచాయితీకి వచ్చినపుడు పంచ్ ముఖ్య ఉద్దేశం ? వాస్తవాలు తెలుసుకోవడం
  • గోండు పంచాయితీలో సభ్యులు గా ఉండడానికి వీలులేనివారు? యువకులు మహిళలు
  • వారసులు అనగా ? తల్లి తండ్రుల నుండి లభించే ఆస్తులు ఇంటి పేరు పొందే కుమార్తెలు, కుమారులు
  • గోండుల గ్రామపెద్ద అతిథులకు ఆతిద్యం ఇచ్చినందుకు ప్రతిగా గ్రామస్తులు అతనికి ఎలా సహాయపడతారు? గ్రామపెద్ద పొలం లో సంవత్సరం లో ఒకరోజు పనిచేస్తారు  
  • ప్యూరార్ హైమన్ డార్ఫ్ అభిప్రాయం లో ___? పేరుగాంచిన గ్రామపెద్ద అంతగా పేరు గాంచని గ్రామపెద్ద కన్నా ఎక్కువ భూమిని సాగుచేస్తాడు
  • గోండు లలో గ్రామ పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఎవరికి ఉంటుంది? సమాజానికి
  • పట్లా ప్రాముఖ్యత ? తెగలో అందరికంటే ధనవంతుడి గా ఉండి తెగ సంక్షేమం కోసం సంపద ఖర్చు చేస్తాడు.
  • ప్యూరార్ హైమన్ డార్ఫ్ ప్రకారం ఎప్పటి నుండి గోండు వ్యవస్థలో మార్పులు చోటుచేసుకొన్నాయి? 1940, 1950 నుండి (తెలుగువారు మరాటా వారు ఆ ప్రాంతాలకు వలస రావడం వల్ల)
  • for more information please visit our website kingsdsc.in

Greenery in Telangana
Greenery in Telangana (very useful information)

Leave a Comment