Language Script and Great Literary Works (భాష అంటే ఏమిటి)
భాష అనగా? మనుషులు భావాలను, ఆలోచనలను భావోద్వేగాలను సమాచారాన్ని ఇతరులకు వ్యక్తం చేయడానికి ఉపయోగించే సముచిత ప్రసార సాధనం
భాష వల్ల ఉపయోగాలు (Language Script and Great Literary Works)
మన పనులు క్రమపద్దతి లో ప్రణాళికా బద్దంగా చేసుకోవడానికిఇతరుల దృష్టిని మనవైపు త్రిప్పుకోవడానికి, ఇతరుల ద్వారా పనులు సాధించుకోవడానికి,కొత్త విషయాలు కనిపెట్టడానికి, నవ్వడానికి, పది మందిని నవ్వించడానికిబాహ్య ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి, విషయాలు ఊహించు కోవడానికివిషయాన్ని పరిశోధన చేసి కారణాలు తెలుసుకోవడానికి
మన భావాలు ఇతరులతో పంచుకోవడానికి
దాహాన్ని తీర్చే సహజ పానీయాన్ని ఏయే పేర్లతో వివిధ బాషలలో పిలుస్తారు? వాటర్, నీళ్ళు, తణణ్ఇ
ఒకే మూల ద్రావిడ భాషలనుండి వచ్చిన భాషలు? తెలుగు తమిళం, కన్నడ, మళయాళ, గోండు
ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు? సంస్కృతం, హిందీ, మరాటీ, బెంగాలి
ఏయే భాష పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరాయి? సంస్కృతం, మరాటీ, అరబిక్, పర్షియన్ బాషా పదాలు (Language Script and Great Literary Works)
లిపి, రచనలు
భాషనూ చదవడానికి రాయడానికి ఉపయోగపడేది? లిపి
లిపి లో అక్షరాలకు ముందు వేటిని ఉపయోగించే వారు? బొమ్మలను
4 వేల సంవత్సరాల క్రితం సింధు ప్రజలు వాడిన లిపి? బొమ్మల లిపి
భారతదేశం లో వాడుతున్న అనేక లిపులకు మూల౦? అశోకుడు ఉపయోగించిన బ్రాహ్మి లిపి
భారతీయ భాషలన్నిటికీ మూలమైన లిపి? బ్రాహ్మి లిపి (దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భాషలు)
పురాతన శిలా శాసనాలలో ఒక శిలాశాసనం ఆంధ్ర ప్రదేశ్ లోని ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా బట్టిప్రోలు స్తూపం లో (క్రి పూ 200 సంవత్సరాల నాటికి చెందినది
అమ్మ వివిధ బాషలలో పిలిచే విధానం
భాష
అమ్మను పిలిచే విధానం
తెలుగు
అమ్మ
తమిళం
తాయ్
ఆంగ్లం
మదర్
సంస్కృతం
మాతృ
పర్షియా
మదర్
మరాటీ
ఆయి
హిందీ
మా
లిపిని మొదట్లో వేటిపై రాసేవారు? గుడ్డ మీద, ఆకుల మీద, చెట్లు బెరడు మీద (కొంత మంది కుండల మీద రాసేవారు అవి నేటికి లభ్యం అవుతున్నాయి)
దక్షిణ భారతదేశం లో వేటిపై రాసేవారు? తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి ఘంటం తో రాసేవారు (నల్లరంగు సిరా పూసేవారు)
ఉత్తర భారత దేశం లో వేటిపై రాసేవారు? భూర్జ పత్రాలపై (హిమాలయాలలో పెరుగుతుంది) బెరడు పొరను కాగితం లా ఉపయోగించి రాసేవారు
మౌకిక సాహిత్యం అనగా? వ్రాత పూర్వకంగా కాక నోటి మాటలతో నిలిచి ఉన్నవి
వేదాలు
వేదాలను మొదట మౌకిక రూపం లోనే బోధించేవారు ఇలా ఎంతకాలం కాపాడారు? 3వేల సంవత్సరాలు (తరువాత లిఖితం చేసారు)
విశ్వం ఎలా ప్రారంభం అయినది అనే అంశం ఏ వేదమంత్రం లో ఉంది? ఋగ్వేద మంత్రం లో
విశ్వ ప్రారంభాన్ని గూర్చి తెలిపే మంత్రం? నాసదీయ సుక్త (ఋగ్వేదం)
గొప్ప ఇతిహాసాలు – రామాయణం, మహా భరతం
గొప్ప వ్యక్తులు చేసిన పనులను తెలిపేవి? ఇతిహాసాలు
ఇతిహాసాలు వేటిని వివరిస్తాయి? మంచి చెడులకు, ధర్మం అధర్మానికి మద్య జరిగే సంఘర్షణలు వివరిస్తాయి
భారతదేశానికి ముఖ్యమైన ఇతిహాసాలు ? 2 (రామాయణం, మహాభారతం)
రామాయణం దేనిని తెల్పుతుంది? సీతారాముల చరిత్ర, రామ రావణ యుద్దాన్ని
ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పాలకుడు గూర్చి ఏది వివరిస్తుంది? రామాయణం
రామాయణానికి గల పేరు? ఆదికావ్యం
రామాయణాన్ని ఎవరు రచించారు?వాల్మికి మహర్షి (సంస్కృతంలో )
విభిన్న మనస్తత్వాన్ని కలిగిన దాయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలు వివరించేది? మహా భరతం
కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన ఘర్షణ దేనితో ముగిసింది? మహా భారత సంగ్రామం తో
ప్రపంచం లో ఎక్కువ శ్లోకాలు, వందలకొద్దీ చిన్న చిన్న కథలు కలిగిన కావ్య౦? మహా భరతం
రామాయణాన్ని మొదట్లో కథకులు చెప్పినట్లే మహా భారతాన్ని మొదట్లో ఎవరు చెప్పారు? వీధి భాగవతులు
మహా భారతాన్ని ఎవరు రచించారు? వ్యాస మహర్షి (సంస్కృతం లో)
ఈ ఇతిహాసాలు గ్రంధస్తం చేయబడి ఎంతకాలం అని చరిత్రకారుల అభిప్రాయం? 1600 సంవత్సరాలు
జాతక కథలు
గౌతమ బుద్దుడు ధర్మాన్ని ప్రచారం చేయడానికి చాల జన్మలు ఎత్తినట్లు కథలు ఉన్నాయి వీటికి గల పేరు? జాతక కథలు
జాతక కథలను ఎప్పుడు సంకలనం చేసారు? 1600-1800 మధ్య కాలం లో
తమిళ సంగమ వాంగ్మయం
పూర్వకాలం లో దక్షిణ భారత దేశం లో ఎక్కువ మంది మాట్లాడే భాష ? తమిళం
సంగం వాంగ్మయం అనగా? అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు, రాసిన పద్యాలు అని అర్ధం
నీ రాజ్యం ఏనుగులతో నిండి ఉన్న దట్టమైన అడవిలా ఉంది ఇది దేనికి సంబందించింది? సంగం వాంగ్మయం లో రాజునూ ఉద్దేశించి చెప్పిన పద్యం
వైద్య, శస్త్ర చికిత్స రంగాలలో విశిష్ట గ్రంధాలు
ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంధాలు గా వేటిని పేర్కొంటారు? చరక సంహిత, సుశ్రుత సంహిత
మూలికలు, ఆకులు, గింజలు వంటివి సేకరించి మందులు ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం ఎలా అనే అంశాలను ఏ గ్రంధం తెలియజేస్తుంది? చరక సంహిత, సుశ్రుత సంహిత (ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సమతుల్య ఆరోగ్యవంతమైన జీవనం ఎలా గడపాలి తెలిపాయి)
శస్త్ర చికిత్సను గూర్చి తెలిపే గ్రంధం? శుశ్రుత సంహిత
చరక సంహిత గ్రంధకర్త ? ఆచార్య చరకుడు
శుశ్రుత సంహిత గ్రంధకర్త? ఆచార్య శుశ్రుతుడు
ఖగోళ, గణిత శాస్త్రాలలోని గ్రంధాలు
ఆర్యభట్ట రచించిన పుస్తకం? ఆర్య భట్టీయం
భూ బ్రమనం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు అని చెప్పినవారు? ఆర్య భట్ట
గణితం లో దశాంశ పద్దతిని స్థాన విలువలు సంఖ్యామానం కనుగొన్నవారు? ఆర్యభట్ట & ఇతరులు (ప్రస్తుతం గణితం లో ఈ విధానాలానే అనుసరిస్తున్నాం)
పూర్వం రోమన్ లు నూట రెండు ని ఇలా రాసేవారు? CII
పూర్వం రోమన్ లు నూట ఇరవై ఏడు ని ఇలా రాసేవారు? CXXVII (C=100, X=10, V=5, I=1)
రోమనులు దేన్నీ ఉపయోగించలేదు? 0 (సున్నా)
ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సంఖ్యామాన పద్దతి? దశాంశ సంఖ్యామాన పద్దతి
పాణిని గూర్చి ఆసక్తి కర వ్యాక్యలు
ప్రాచీన భారతదేశం లో ప్రముఖ మేధావి
సంస్కృత భాషలో అష్టాధ్యాయి రచించాడు (భాషకు క్రమ పద్దతిని, ఇతర భాషను సులభంగా నేర్చుకొనే౦దుకు తోడ్పడింది)
పాణిని రాసిన అష్టాధ్యాయి పై సుదీర్ఘ వ్యాఖ్యానాన్ని రాసిన వారు? పతంజలి
కుషానుల కాలం లో బుద్దుని జీవిత చరిత్ర తెల్పుతూ గ్రంధం రాసింది? అశ్వ ఘోషుడు
అశ్వ ఘోసుడు రచించిన గ్రంధం? బుద్ధ చరితం
సంస్కృతం లో మొట్టమొదటి పద్య కావ్యం? ఆశ్వ ఘోషుడు రచించిన బుద్ధ చరితం
రామాయణ, మహా భారతాల ఆధారంగా 13 నాటకాలు రచించినవారు? భాస (ప్రసిద్ది గాంచిన నాటక కర్త)
అభిజ్ఞాన శాకుంతలం అనే గొప్ప నాటకాన్ని రాసినవారు? కాళిదాసు (శకుంతల, దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ ) ప్రపంచ ప్రసిద్ది పొందిన వివిధ పద్యాలను రచించాడు
మృచ్చకటికం నాటక రచయిత? శూద్రకుడు (పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ రాసాడు)
ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్