6.4 Dokur – A Village on the Plateau (డోకూర్ – పీఠభూమిలో ఒక గ్రామం)

Dokur Village (డోకూర్ గ్రామం)

దక్కన్ పీఠభూమి వాలు? పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు
  1. పీఠభూమి ప్రాంత లక్షణాలు: కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. సాగు భూమి చిన్న విస్తీర్ణం లో మాత్రమే సాధ్యం. వర్షపాతం తక్కువగా ఉంటుంది
  2. Dokur డోకూర్ గ్రామం ఏ మండలం లో ఉంది? దేవరకద్ర మండలం
  3. మహబూబ్ నగర్ పట్టణానికి డోకూర్ గ్రమానిక్ మధ్య యెంత దూరం? 25 కిమీ
  4. Dokur డోకూర్ గ్రామ పాత పేరు? డాకుర్ (డాకు పదం నుండి వచ్చింది)
  5. డాకు అనే పదానికి అర్ధం ఏమిటి? బందిపోటు (బందిపోటు ముటాలు అచ్చటి పొదల్లో దాక్కొని నివసించేవి)

Climate and Rainfall (వాతావరణం, వర్షపాతం)

  • Dokur (డోకూర్) గ్రామ వేసవి ఉష్ణోగ్రతలు? 40 డిగ్రీల సెల్సియాస్ (ఫిబ్రవరి – జూన్ మధ్య)
  • Dokur (డోకూర్) గ్రామ చలికాల ఉష్ణోగ్రతలు? 20-30 డిగ్రీల సెల్సియస్ (నవంబర్ – జనవరి మధ్య)
  • Dokur (డోకూర్) గ్రామ౦ లో వర్షాకాలం ఏయే నెలల మధ్య ఉంటుంది? జూన్ చివరి నుండి అక్టోబర్ మధ్య
  • Dokur (డోకూర్) గ్రామాన్ని కరువు పీడిత ప్రాంతం గా ఎందుకు పేర్కొంటారు? తక్కువ వర్షపాత సంవత్సరాలు మరల మరల రావడం వల్ల త్రాగడానికి పశువులకు పంటలకు నీటి సమస్య ఏర్పడుతుంది కనుక కరువు పీడిత ప్రాంతంగా పేర్కొంటారు

Soils (నేలలు)

  1. డోకూర్ గ్రామ౦ సగం వ్యవసాయ భూములు ఏ రకమైనవి? యెర్ర నేలలు
  2. డోకూర్ గ్రామ ప్రజలు నేల సారం పెంచడానికి ఏ విధానాన్ని అవలంబిస్తారు? ఒక పంట పండిన తరువాత 2వ పంట కాలాన్ని వదిలి వేస్తారు
  3. డోకూర్ గ్రామ౦ లో నల్ల రేగడి నేలలు ఎంత లోతు వరకు ఉంటాయి? 60 సెంటి మీటర్ల లోతు వరకు
  4. డోకూర్ గ్రామ౦ తక్కువగా ఏ నేలలు ఉన్నాయి? నల్ల రేగడి (ఇక్కడ సారవంతమైనవి)
  5. డోకూర్ గ్రామ౦లొ చాలా ఉత్పాదకత కలిగిన నేలలు? నల్లరేగడి నేలలు
  6. డోకూర్ గ్రామ౦ లో చవుడు, గరుసు, ఇతర ప్రధాన నేలలు ఎంత శాతం ఉన్నాయి? 30%

Water Resources – Tanks and Ponds (నీటి వనరులు – చెరువులు, కుంటలు)

  1. డోకూర్ గ్రామ ముఖ్య నీటి వనరు? పెద్ద చెరువు
  2. పెద్ద చెరువుకు నీటి ఎక్కడినుండి లభిస్తుంది? దేవరకద్ర చెరువు నుండి
  3. దేవరకద్ర చెరువు డోకూర్ గ్రామానికి ఎంత దూరం లో ఉంది? 5 కిమీ దూరం లో
  4. డోకూర్ గ్రామ పెద్ద చెరువు నిండిన తరువాత ఆ నీరు ఎక్కడికి వెళుతుంది? చాకలి కోయి కుంట, వాని వంపు, బదివంపులకు వెళుతుంది (ఇవి అన్ని గొలుసుకట్టు చెరువులు)
  5. గొలుసు కట్టు చెరువుల పద్దతిని రూపొందించడానికి కారణం? సాధ్యమైనంత వరకు వాన నీటిని పట్టి ఉంచడానికి
  6. గొలుసుకట్టు చెరువుల విధానాన్ని ఏ భూ స్వరుపాలలో ఏర్పాటు చేస్తారు? పీఠభూమి ప్రాంతాలలో
  7. గతం లో ప్రతి కుటుంభం నుండి ఒక వ్యక్తీ చెరువు పూడిక తీసి పిచ్చి మొక్కలు తీసేవారు. అందరు కలిసి చెరువులో చేపలు పట్టుకొని ఊరిమద్య లో కుప్పగా పోసి పంచుకొనేవారు ఈ మాటలు పలికింది? వెంకట రెడ్డి అనే వృద్ద రైతు
  8. ఒకప్పుడు డోకూర్ గ్రామ చెరువు ద్వార ఎంత భూమి సాగయ్యేది? 400 ఎకరాల భూమి
  9. డోకూర్ గ్రామ౦లో ప్రస్తుతం వరి పంటను ఏ నీటితో సాగు చేస్తున్నారు? త్రావ్విని బోరు బావుల నీటితో
  10. డోకూర్ గ్రామ౦ లో ప్రస్తుత అధిక సాగు దేనిపై ఆధార పడి ఉంది? బోరు బావులపై

Wells and Borewells (బావులు, బోరుబావులు)

  • గతం లో డోకూర్ గ్రామ బావులలో ఎంత లోతులో నీరు లభించేది? 40, 60 అడుగుల లోతులో (ప్రస్తుతం ఎండిపోయాయి)
  • డోకూర్ గ్రామ౦ లో ప్రస్తుతం నీటి కోసం ఎంత లోతు త్రవ్వవలసి వస్తుంది? 300-500 అడుగులు (గతం లో 100-150 అడుగుల్లో నీరు లభించేది)

Agriculture and Crops (వ్యవసాయము మరియు పంటలు)

  • డోకూర్ గ్రామ ప్రజలు పండించే పంటలు? పత్తి, వేరుశనగ, ఆముదం, వరి, సజ్జ, అలసంద, కంది
  • డోకూర్ గ్రామ ప్రజలు వేరుశనగ పంటను తగ్గించి ఆముదం సాగు చేయడానికి గల కారణం? అడవి పందుల సమస్య వల్ల 
  • డోకూర్ గ్రామ ప్రజలు చవుడు నేలల్లో పండిస్తున్నరు ? సజ్జ
  • వరి పంట సాగుకు ఏ నీటిని ఉపయోగిస్తున్నారు ? పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటిని (వాగు ఎండి పోతే వరిపంట ఎండిపోతుంది)
  • రబీ పంటగా (అక్టోబర్ – జనవరి మధ్య) బోరుబావులపై ఆధారపడి ఏ పంటలను సాగు చేస్తున్నారు? వరి, వేరు శనగ
  • హర్వేస్టార్ లు అనగా ? కోత యంత్రాలు
  • వరినుండి దిగుబడి ఎకరానికి ఎంత ఉంటుంది (డోకూర్ గ్రామ రైతులు ప్రకారం) ? 20-30 క్వింటాళ్ళు

Fruit Gardens (పండ్ల తోటలు)

  • చీనీ తోటలు అనగా ? బత్తాయి / మోసంబి తోటలు
  • పండ్ల చెట్ల నడుమ రబీలో అంతర పంటలుగా డోకూర్ గ్రామ ప్రజలు ఏ పంటను వేస్తారు? వేరు శనగ
  • అంతర పంటలుగా వేసిన వేరు శనగ కు ఏ నీటి విధానాన్ని అవలంబిస్తారు? తుంపర సేద్య విధానాన్ని
  • సుస్థిర భూ వినియోగ విధానం అనగా? భూ సారాన్ని కాపాడు కొంటూ, భూ గర్భ జలాలు పునరుద్దరించ బడేలా, అటవీ భూమి, పచ్చిక బీళ్ళు, సాగు భూమి మధ్య సమతౌల్యం ఉండేలా సేద్యం చేయడం

Livelihoods (జీవనోపాధులు)

  • డోకూర్ గ్రామ౦ లో వ్యవసాయ పనులు ఎన్ని నెలలు ఉంటాయి? 6 నెలలు
  • ఉపాధి కోసం డోకూర్ గ్రామ ప్రజలు ఏయే గ్రామాలకు వలస వెళతారు? హైదరాబాద్, గోవా, పూనా ప్రాంతాలకు (జూన్ లో తిరిగి వస్తారు)

Animal Husbandry (పశు పోషణ)

  • డోకూర్ గ్రామ ప్రజలు పాలను ఎవరికి విక్రయిస్తారు? ప్రభుత్వ సహకార సంఘాలకు (లీటర్ పాల ధర 35-40 రూపాయలు)
  • డోకూర్ గ్రామ గొర్రెల కాపరుల ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంటుంది? సుమారు 1 లక్ష రూపాయలు
  • పంట పురుగుల నియంత్రణకు ఏ సేంద్రియ పద్దతిని డోకూర్ గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్నారు? వేప కషాయం
  •  డోకూర్ గ్రామ ప్రజలు తమ గొర్రెలను మన్యం కొండలతో పాటు ఏయే ప్రాంతాలలో మేపుతారు? నల్గొండ, కర్నూలు జిల్లాలలో

Other Occupations (ఇతర పనులు)

వృత్తులుకుటుంభాల సంఖ్య
వడ్రంగ౦ పనిచేసేవారు2
కమ్మరి పని చేసేవారు2, 3
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలు20
రైస్ మిల్లు1
గొర్రెల పెంపకం పై ఆధారపడిన కుటుంబాలు20

Market and Transport (మార్కెట్, రవాణా)

  • పండించిన వరికిని ఎక్కడ అమ్ముతారు? దేవరకద్ర లోని వ్యవసాయ మార్కెట్ లో
  • పత్తిని ఎక్కడ అమ్ముతారు? జడ్చర్ల, మదనపురం (వనపర్తి రోడ్డు) లో
  • డోకూర్ గ్రామ రైతులు ఎదుర్కొనే సమస్యలలో ఒకటి? వర్తకులు వాళ్లకు ఇష్టం వచ్చిన ధరలను నిర్ణయించడం

Residential Area of the Village (గ్రామనివాస ప్రాంతం)

2011 జనాభా గణన ప్రకారం

Penugolu
6.5 Penugolu – A Village on the Hills (పెనుగోలు – కొండలపై ఒక గ్రామం)
గ్రామం లో కుటుంబాలు570
మొత్తం జనాభా3400
ఎక్కువ భూమి ఉన్న కుటుంభాలు350
½ ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంభాలు (వ్యవసాయ కూలీలు)220
30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు3, 4
అధికశాతం రైతులు (చిన్న రైతులు)½ నుండి 5 ఎకరాలు
  • డోకూర్ గ్రామ ప్రజలకు త్రాగునీటి సదుపాయం ? తాగు నీటి పంపుల ద్వార సహాయం చేస్తున్నారు
  • దేవరకద్ర నుండి వనపర్తి ఏ జాతీయ రహదారి మార్గం లో ఉంది? N H 44
  • డోకూర్ గ్రామానికి రైల్వే స్టేషన్ ఏ దిశలో ఉంది? ఉత్తర దిశలో (3 పాసింజర్ రైళ్ళు ఆగుతాయి)
  • భూములను ఎన్ని రకాలుగా విభజిస్తారు? 2 (మెట్ట, తరి)
  • మెట్ట భూమిలో వేటిని పండిస్తారు? అపరాలు
  • తరి భూముల్లో ఏ పంటను పండిస్తారు? సాగు నీటితో వరి పంటను
  • ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in

Landforms
6.3 Landforms (భూస్వరూపాలు)

Leave a Comment