6.2 Globe (గ్లోబు) Complete Explanation

Globe: The Model of the Earth

6.2 Globe:

Penugolu
6.5 Penugolu – A Village on the Hills (పెనుగోలు – కొండలపై ఒక గ్రామం)
  • భూమికి నమూనా ? గ్లోబు
  • గ్లోబు Globe లో వేటిని చూడవచ్చు? భూ ఆకారం, నేల నీరు , ఖండాలు మహాసముద్రాలు, ప్రపంచ దేశాలు
  • భూమి నీలంగా కనిపించడానికి కారణం? భూమిపై అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల
  • భూమి యొక్క ఆకారం? గోళాకారం (ఖచ్చితమైన గోళాకారం కాదు, అలా అని గుండ్రంగా ఉండదు. ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కుకు పోయి భూమధ్య రేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది)
  • అమెరికాను కనుగొన్న కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఇటలి
  • 1492 లో ఏ దేశానికి భయలుదేరి కొలంబస్ అమెరికా చేరుకొన్నాడు. భారత్ కి బయలు దేరి అమెరికా చేరుకొన్నాడు
  • ప్రపంచం లో గడ్డకట్టుకొని ఉన్న మహాసముద్రం? ఆర్కిటిక్ మహాసముద్రం
  • మసహముద్రాలు ఎన్ని ? 5 (పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్)
  • మహా సముద్రాలలో కెల్లా పెద్ద మహాసముద్రం? పసిఫిక్
  • ఖండాలు ఎన్ని ? 7 (ఆసియా, ఆఫ్రికా, ఉ.అమెరికా, ద.అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా)
  • మంచుతో కప్పి ఉన్న ఖండం పేరు? అంటార్కిటికా
  • ఉత్తర ధృవం లో గడ్డ కట్టిన మహా సముద్రం ? ఆర్కిటిక్ మహాసముద్రం
  • అంటార్కిటికా ఖండానికి మరొక పేరు? అంటార్కిటికా మంచు కవచం (Tha Antarctic Shield of Ice)
  • భారతదేశం ఏ ఖండం లో ఉంది? ఆసియా
  • ఉత్తర అభిముఖంగా ఉన్నపుడు ఎడమ వైపు దిక్కు ? పడమర
  • ఉత్తర అభిముఖంగా ఉన్నపుడు కుడి వైపు దిక్కు ? తూర్పు
  • భూ భ్రమణం ఎటువైపు నుండి ఎటువైపుకు ఉంటుంది? పడమర నుండి తూర్పుకు
  • భూమికి రెండు వైపులా ఉండే 2 చుక్కలుకు గల పేరు? ధ్రువాలు
  • ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ భూ నాభి గుండా గీసిన రేఖకు గల పేరు? అక్షం
  • భూమి దేనిచుట్టు బ్రమాణం చేస్తుంది? తన అక్షం చుట్టూ
  • గ్లోబు మీద /పటం లో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి గల రేఖలు? అక్షాంశాలు, రేఖాంశాలు
  • అక్షాంశ రేఖాంశాలపై అవగాహన ప్రాచీన కాల భారతీయ ఖగోళ & గణిత శాస్త్రవేత్త? ఆర్యభట్ట
  • అక్షాంశాలు అనగా? భూమి కి అడ్డంగా గీయబడిన ఊహారేఖలు ? అక్షాంశాలు
  • అక్షంశాలలో పొడవైన అక్షాంశం? భూమధ్య రేఖ
  • గ్లోబును 2 సమాన భాగాలుగా చేయు అక్షాంశం? భూమధ్య రేఖ
  • భూమధ్య రేఖ ఏయే ఖండాల గుండా పోతుంది? 3 ఖండాలు (ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా)
  • భారత దేశం ఏ అర్ధ గోళం లో ఉంది? ఉత్తరార్ధ గోళం లో
  • ఏ అర్ధ గోళం లో భూభాగం కంటే జల భాగం ఎక్కువగా ఉంది? దక్షిణార్ధ గోళం
  • ఒక దృవం నుండి వేరొక ధృవాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను ఏమంటారు? రేఖాంశాలు
  • ఈ రేఖలు ఒకే పొడవును కలిగి ఉంటాయి? రేఖాంశాలు
  • రేఖాంశాల లో ఎన్ని రేఖాంశాలు ముఖ్యమైనవి? 2 (గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ)
  • గ్రీనిచ్ రేఖాంశానికి మరొక పేరు? 0 డిగ్రీల రేఖాంశం
  • అంతర్జాతీయ దినరేఖకు మరొక పేరు? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
  • అక్షాంశ రేఖాంశాల వల్ల ఉపయోగం? ఒక ప్రాంత ఉనికిని తెలుసుకోవచ్చు
  • ఇటువంటి టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్స్ కోసం చూస్తూనే ఉండండి kingsdsc.in
Globe

Dokur – A Village on the Plateau
6.4 Dokur – A Village on the Plateau (డోకూర్ – పీఠభూమిలో ఒక గ్రామం)

Leave a Comment