3.The economic conditions of early kingdoms and empires

The economic conditions of early kingdoms and empires (తొలిరాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్ధిక పరిస్థితి)

The economic conditions of early kingdoms and empires

పరిచయం  

  • The economic conditions of early kingdoms and empires భారత్ లో తొలి రాజ్యాలు నగరాలూ ఆవిర్భవించిన కాలం ? క్రి పూ 6వ శతాబ్దం
  • క్రి పూ 6వ శతాబ్దంలో కీలక పాత్ర వహించిన రాజ్యాలు? కురు, పంచాల
  • కౌటిల్యుని అర్ధ శాస్త్రం లో రాజకీయ పరిస్తితులు గూర్చి వివరించినవారు? భరద్వాజ, కాత్యాయన, పరాశర, కింజల్క, కౌసపాదంత, పిసూన, వైశాలిక, దీర్ఘ చర్యణ

జనపద రాజ్యాలు  

  • జనపద రాజ్యాలు ? క్రి పూ 100౦-60౦ సం మధ్యఏర్పడ్డాయి (ఋగ్వేద కాలం లో)
  • జనపద రాజ్యాలును ఎవరు పాలించేవారు? తెగ నాయకులు
  • జనపద రాజ్యాలులో కీలక అధికారాలు కలిగిన సంస్థలు? సభ, సమితి
  • జైన గ్రంధాలు ప్రకారం ఏ కాలం లో మనదేశం లో మహా జనపదాలు ఉన్నాయి? 6-16 శతాబ్దాల మధ్య
  • ఒక స్తిరమైన ప్రదేశం లో స్తిరంగా ఉండే తెగల ప్రజా సమూహంనకు గల పేరు? జనపదం
  • సంస్కృతం ప్రాకృతం లో ఉపయోగించ బడిన పధం? జనపదం

రాజు / రాజన్  

  • The economic conditions of early kingdoms and empires తొలి సామ్రాజ్యాల కాలం లో రాజరిక రాజ్యాలు ఏర్పాటు చేసినవారు? రాజు లేదా రాజన్
  • తొలి సామ్రాజ్యాల కాలం లో రాజులు ఏ అంశాలతో రాజ్య పాలన చేసేవారు? క్రమ శిక్షణ, క్రమ బద్దికరణ అనే అంశాలతో
  • రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు కనపడకుండానే రాజ్యాలు ఏర్పడిన కాలం? క్రి పూ 1000 -800

రాజ్య రకాలు

  • The economic conditions of early kingdoms and empires తొలికాలం లో రాజ్యాలు ఎన్ని రకాలు గా ఉండేవి? 2 (గణతంత్ర రాజ్యాలు, రాజరిక రాజ్యాలు)

గణ తంత్ర రాజ్యాలు

  • గణతంత్ర రాజ్యాలు లో కీలక పాత్ర పోషించిన సంస్థలు? సభ సమితులు (రాజ్య పాలకుడు వీటికి లోబడి పనిచేసేవాడు)

రాజరిక రాజ్యాలు

  • రాజరిక వ్యవస్థ కు దారితీసిన పరిస్తితులు? వ్యవసాయం లో విప్లవాత్మక మార్పులు రావడం, వాటిని కాపాడడానికి బలమైన వ్యక్తీ అవసరం ఉండడం
  • రాజరిక రాజ్యాలులో రాజు అధికార పదవి _____? వారసత్వం అయినది (సభ సమితులు లేవు)
  • మొదటి డేరియాస్ ఏ ప్రాంతాన్ని పాలించే వాడు? ప్రష్యా రాజు
  • మొదటి విదేశి దండయాత్ర చేపట్టిన వారు? మొదటి డేరియాస్ (516 క్రి పూ)
  • మొదటి డేరియాస్ భారత్ లో ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? పంజాబ్ సింద్ లను ఆక్రమించాడు
  • మొదటి డేరియాస్ కొలువులో ఎంతమంది క్షాత్రపిలు ఉండేవారు? 28 మంది ఉండేవారు
  • క్షాత్రపిలు మొదటి డేరియాస్ కు ఎన్ని బంగారు పలకలు కానుకల రూపం లో చెల్లించేవారు? 360 బంగారు పలకలు
  • క్షాత్రపిలు చెల్లించే బంగారు కానుకలు డేరియాస్ ఆదాయం లో ఎన్నవ వంతు ఉండేది? 1/3 వ వంతు

మహా జనపదాలు 16 

Mahajanapadas
  • మహా జనపదాలు Mahajanapadas గూర్చి మొదట ఏ గ్రంధాలు పేర్కొన్నాయి? బౌద్ద గ్రందాలు
  • అంగుత్తనికాయ అనేది ఏమత గ్రంధం? బౌద్ధ సాహిత్యం గ్రంధం
  • 16 మహా జనపదాల రాజకీయ ఆధిపత్యం గూర్చి చేసిన యుద్దాలను వివరించిన గ్రంధం? అంగుత్తనికాయ
  • 16 మహా జనపదాలలో బలమైన రాజ్యాంగ ఆవిర్భవించిన జనపదం? మగధ
  • తూ ఉత్తర ప్రదేశ్ బీహార్ ల గురించి వివరించిన గ్రంధం? అంగుత్తనికాయ
  • 16 మహా జనపదాలు ఋగ్వేద కాలం లో వేటికి సంబందించినవి ? ఇవి తెగల పేర్లు 
  • ఎక్కువ జనపదాలు ఎక్కడ వెలిసాయి? వింధ్య పర్వతాలకు ఉ. గా, గంగా మైదాన ప్రాంతం లో
  • దక్కన్ ప్రాంతం లో వెలసిన ఏకైక రాజ్యం? అస్మక
  • అస్మక రాజ్య రాజధాని? పోటాన్
  • అస్మక రాజ్యం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం అయి ఉంది? గోదావరి లోయలో
  • 16 మహా జనపదాలులో గణతంత్ర రాజ్యాలు ఏవి? మల్ల, వజ్జి (పర్వత పాదాల వద్ద వెలిసాయి)
  • మగధ రాజ్య ముఖ్య అంశాలు
    • అంగ తూర్పు తీరం లో ప్రాంతం దీనిని మగధ స్వాదీనం చేసుకొంది
    • వజ్జిని కూడా రాజ్యం లో విలీనం చేసుకోంది 
    • గొప్ప రాజ్యాంగ ఏర్పడడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది
    • రెండు రాజధానులు 1 రాజ గృహం 2 పాటలీ పుత్రం
    • ప్రస్తుత దక్షిణ బీహార్ ప్రాంతం
    • యుద్ధం లో ఏనుగులు వాడిన మొదటి రాజ్యం
  • అంగ రాజ్య రాజధాని? చంప (ప్రస్తుత బీహార్ ప్రాంతం)
  • రాజగృహం నాకు గిరి ప్రజా అని పేరు ఎందుకు వచ్చింది? ఈ పట్టణం చుట్టూ 5 కొండలు ఉండడంవల్ల
  • కోసల రాజ్య రాజధాని? శ్రావస్తి (ప్రస్తుత ఔద్ ప్రాంతం ఉ. ప్రదేశ్)
  • వత్స రాజ్య రాజధాని? కౌశాంబి (మల్ల రాజ్యానికి పశ్చిమంగా ఏర్పడింది)
  • వత్స ప్రస్తుతం ఏ ప్రాంతం గా ఉంది? అలహాబాద్
  • మధ్య ప్రదేశ్ కి పరిశర ప్రాంతం లో వెలిసిన జనపదం? అవంతి
  • అవంతి రాజధాని? ఉజ్జయిని (ప్రస్తుత మాళ్వా)
  • వ్యవసాయ పనిముట్లు ఆయుధ పరికరాలు తయారీలో మగధ రాజ్యానికి పోటి గా ఉన్న జనపదం? అవంతి
  • మల్ల జనపదం యొక్క రాజధాని? కుషి నగరం (కోసల రాజ్యానికి సమీపం లో ఏర్పడింది)
  • మల్ల జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతం గా ఉంది? ఘోరాక్ పూర్ ప్రాంతం
  • వజ్జి జనపదం ఎన్ని సమూహాలతో ఏర్పడింది? 8 రక్త సంబంధ సమూహాలతో
  • వజ్జి జనపదంలో 8 రక్త సంబంధ సమూహాలలో బలమైన సమూహం? లిచ్చవి
  • లిచ్చవి రాజ్య రాజధాని? వైశాలి
  • వజ్జి జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతంగా ఉంది? ఉ. బీహార్ ప్రాంతం
  • కురు రాజ్య రాజధాని? ఇంద్ర ప్రస్తా (ప్రస్తుత స్తానేస్వర్)
  • పాంచాల రాజ్య రాజధాని? అచ్చిత్ర (ప్రస్తుత బరేలి ప్రాంతం)
  • కాశి రాజ్య రాజధాని ? వారణాసి (ప్రస్తుత బెనారస్)
  • శాక్య తెగతో ఏర్పడిన బలమైనరాజ్యాంలో కలిసిపోయిన రాజ్యం? కాశి
  • పశ్చిమోత్తర ప్రాంతంలో వెలసిన రాజ్యాలు? కాంభోజా, గాంధార
  • కాంభోజా రాజ్య రాజధాని? భోజపురం (ప్రస్తుతం పశ్చిమోత్తర ప్రాంతం)
  • గాంధార రాజధాని? తక్షశిల (ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం)
  • మత్స్యరాజధాని? విరాట్ నగరం (ప్రస్తుత జైపూర్)
  • సూరసేనరాజధాని? మధుర (ప్రస్తుత ప్రాంతం మధుర)
  • చేదిరాజధాని? సుక్తిమతి (ప్రస్తుత బుందేల్ ఖండ్)

మగధ రాజ్య విజ్రుంభన

Magadha Empire

బింబిసారుడు  

  • బింబిసారుడు ఏ వంశానికి చెందిన రాజు? హర్యాంక వంశ రాజు
  • బింబిసారుడు పాలన కాలం? క్రి పూ 544-492 మధ్య
  • మగధను పాలించిన మొదటి రాజు? బింబిసారుడు
  • బింబిసారుడు వివాహం చేసుకొన్న రాకుమార్తెలు ఏ రాజ్యాలకు చెందినవారు? ముద్ర (పంజాబ్), కోసల, వైశాలి రాజ్యాలకు చెందినవారు
  • బింబిసారుడు ఆక్రమించిన రాజ్యం? అంగ

అజాత శత్రువు

  • బింబిసారుని కుమారుడు? అజాత శత్రువు
  • అజాత శత్రువు పాలన కాలం (క్రి పూ 492-462 మధ్య)
  • అజాత శత్రువు చేత ఓడించబడిన కోసల రాజు ? ప్రసేనజిత్తుడు
  • అజాత శత్రువు లిచ్చవి తెగతో ఎన్ని సంవత్సరాలు యుద్దాలు చేసాడు? 16 సం
  • అజాత శత్రువు లిచ్చవి తెగతో యుద్దాలు చేయుటకు ప్రధాన కారణం? లిచ్చవి తెగ నాయకులు గంగా ప్రాంతం లో మగధ వ్యాపారుల నుండి పన్నుల కొరకు వేధించడం, దీనితో వ్యాపారులు మగధ లిచ్చవి నాయకులూ ఇద్దరికీ పన్ను చెల్లించవలసి వచ్చింది
  • అజాత శత్రువు రాజధాని? రాజగృహం
  • అజాత శత్రువు ఆక్రమించిన రాజ్యం? వైశాలిని

ఉదయనుడు

  • అజాత శత్రువు కుమారుడు? ఉదయనుడు
  • ఉదయనుడు పాలనా కాలం? క్రి పూ 462-44౦ మధ్య
  • అజాత శత్రువు మొదలు పెట్టిన నగరం? పాటలీపుత్రం
  • పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని పుర్తిచేసినవాడు? ఉదయనుడు
  • పాటలీపుత్రం ఏయే నదుల మధ్య నిర్మించ బడినది? గంగా శోణ నదుల మధ్య నిర్మాణం
  • హర్యంక వంశం ఎవరి పాలన కాలం తరువాత పతనం అయినది? ఉదయనుడు

శిశునాగ వంశం

  • హర్యంక వంశం తరువాత వెలుగు లోకి వచ్చిన రాజ వంశం? శిశునాగ వంశం
  • శిశునాగ వంశం రాజధాని? వైశాలి

నంద వంశం

  • నందవంశం స్థాపకుడు? మహా పద్మ నందుడు
  • మహా పద్మ నందుడు ఎంత కాలం పాలన సాగించాడు? అర్ధ శతాబ్దం
  • నందవంశం ఎప్పుడు పతనం అయినది? 321 లో
  • మొదటి క్షత్రియేతర రాజులు? నంద వంశ పాలకులు
  • నంద రాజ్య సైన్యం లో ఏనుగులు సంఖ్య? 6 వేలు (గ్రీకులు ఆధారంగా)

మౌర్య వంశం

  • మౌర్య రాజ్యం స్థాపకుడు? చంద్ర గుప్త మౌర్యుడు స్తాపించాడు (క్రి పూ 321 లో
  • అరామిక్ లిపి ఎవరికాలం లో అభివృద్ధి చెందినది? మౌర్యుల కాలం లో

Economic Conditions (ఆర్ధిక పరిస్థితి, గ్రామీణ జీవితం)

Magadha Empire

 

వ్యవసాయం  

  • క్రి పూ 6వ శతాబ్దం నాటికి ప్రజల వ్రుత్తి ? వ్యవసాయం (పశుపోషణ స్తానం లో)
  • వేదకాలం లో ఉన్న నాణాలు పేర్కొన్న గ్రంధ౦? శతపథ బ్రహ్మనం
  • వేదకాలం లో ప్రాచుర్యం లో ఉన్న నాణాలు? శతమాన బ్రాహ్మణులకు గౌరవ ప్రదంగా ఇచ్చే బంగారు కానుక, నిష్క, సువర్ణ, కృష్ణాల
  • స్వస్తిక అనగా? వర్షాకాలం లో 60 రోజులు వరిని పండించేవారు దీనికి గల పేరు
  • ప్లసుక అనగా? నాట్లు వేసి పండించడం (శతపథ బ్రాహ్మణం ప్రకారం)

వృత్తులు

  • తొలిరాజ్యాలు కాలంలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నట్లు అంచనా? 64 రకాల వృత్తులు
  • తొలిరాజ్యాలు కాలం లో శ్రేణులు గా ఏర్పడిన వృత్తుల సంఖ్య? 18 రకాల వృత్తుల వారు కలిసి శ్రేణులు గా ఏర్పడ్డారు
  • నాటి కాలం లో వస్తు రవాణాకు ఎన్ని ఎడ్ల బండ్లు ఉపయోగించి నట్లు తెలుస్తుంది ? 500 ఎడ్ల బండ్లను ఉపయోగించి నట్లు
  • తొలి రాజ్యాల కాలం లో ఏయే వృత్తులను ఉన్నతంగా భావించిరి? వడ్రంగులు, దంత వస్తువుల తయారీ దార్లు, నేత పనివారు, కంశాలి
  • తొలి రాజ్యాల కాలం లో ఏయే వృత్తులను తక్కువగా భావించేవారు? వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం, కుమ్మరులు

వ్యాపారం

  • కుసుదిన్ అనగా ఎవరు? అప్పు తీసుకొన్న వ్యక్తీ
  • The economic conditions of early kingdoms and empires తొలి రాజ్యాల కాలం లో వ్యాపార కేంద్రాలు గా వెలుగొందిన ప్రాంతాలు? శ్రావస్తి, చంప, అయోధ్య, కాశి, రాజగృహ, కౌశాంబి
  • రాజ గృహం నుండి పశ్చిమ దేశాలకు ఏయే ప్రాంతాల గుండా రహదారి నిర్మించ బడినది? కౌశాంబి ఉజ్జయినుల ద్వారా బరుకచ్చం నుండి పశ్చిమ దేశాలకు రహదారి
  • కౌశాంబి నుండి ఇరాన్ మధ్య ఆసియా దేశాలకు రహదారి ఏయే ప్రాంతాల గుండా నిర్మించ బడినది? గంగా మైదానం పంజాబ్ తక్షశిల ద్వారా ఇరాన్ మధ్య ఆసియా దేశాలకు రహదారి
  • నాటి కాలం లో రేవు పట్టణాలు? వైశాలి, ఉజ్జయిని, తక్షశిల, బరుకచ్చం
  • మన దేశం అనుసరించిన పర్సియన్ నమూనా నాణాలు కు గల పేరు? పంచ్ మార్క్ కాయిన్స్
  • పాళీ గ్రంధాలు ప్రకారం సామజిక ఆర్దిక వ్యవస్థకు మూలం? గ్రామము (గ్రామ ప్రజలు పంటలకు సమీప ప్రాంతం లో స్తిర నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు)

గ్రామాలు రకాలు

·         The economic conditions of early kingdoms and empires తొలి సామ్రాజ్యాల కాలం లో గ్రామాలు ఎన్ని రకాలుగా వర్గీకరించ బడ్డాయి? 3 (భోజక, పట్టణ గ్రామాలు, సరిహద్దు గ్రామాలు)

  • భోజక అనగా ? గ్రామ పెద్ద
  • నాటి కాలం లో ఎవరు అటవీ ప్రాంతాలను వ్యవసాయ భూములు గా మార్చుకొన్నారు ? శూద్రులు (ఎక్కువ వ్యవసాయ కూలీలు గా ఉండేవారు)
  • శూద్రులు కంటే క్రింది వారు? అంటరానివారు (వేట జంతు శర్మలతో వస్త్రాలు మొదలైన పనులు చేసేవారు)
  • for more information please visit our kingsdsc.in website

Maps
Ultimate Maps Lesson 6.3 Complete Bits with Easy Tricks

Leave a Comment