జనపద రాజ్యాలులో కీలక అధికారాలు కలిగిన సంస్థలు? సభ, సమితి
జైన గ్రంధాలు ప్రకారం ఏ కాలం లో మనదేశం లో మహా జనపదాలు ఉన్నాయి? 6-16 శతాబ్దాల మధ్య
ఒక స్తిరమైన ప్రదేశం లో స్తిరంగా ఉండే తెగల ప్రజా సమూహంనకు గల పేరు? జనపదం
సంస్కృతం ప్రాకృతం లో ఉపయోగించ బడిన పధం? జనపదం
రాజు / రాజన్
The economic conditions of early kingdoms and empires తొలి సామ్రాజ్యాల కాలం లో రాజరిక రాజ్యాలు ఏర్పాటు చేసినవారు? రాజు లేదా రాజన్
తొలి సామ్రాజ్యాల కాలం లో రాజులు ఏ అంశాలతో రాజ్య పాలన చేసేవారు? క్రమ శిక్షణ, క్రమ బద్దికరణ అనే అంశాలతో
రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు కనపడకుండానే రాజ్యాలు ఏర్పడిన కాలం? క్రి పూ 1000 -800
రాజ్య రకాలు
The economic conditions of early kingdoms and empires తొలికాలం లో రాజ్యాలు ఎన్ని రకాలు గా ఉండేవి? 2 (గణతంత్ర రాజ్యాలు, రాజరిక రాజ్యాలు)
గణ తంత్ర రాజ్యాలు
గణతంత్ర రాజ్యాలు లో కీలక పాత్ర పోషించిన సంస్థలు? సభ సమితులు (రాజ్య పాలకుడు వీటికి లోబడి పనిచేసేవాడు)
రాజరిక రాజ్యాలు
రాజరిక వ్యవస్థ కు దారితీసిన పరిస్తితులు? వ్యవసాయం లో విప్లవాత్మక మార్పులు రావడం, వాటిని కాపాడడానికి బలమైన వ్యక్తీ అవసరం ఉండడం
రాజరిక రాజ్యాలులో రాజు అధికార పదవి _____? వారసత్వం అయినది (సభ సమితులు లేవు)
మొదటి డేరియాస్ ఏ ప్రాంతాన్ని పాలించే వాడు? ప్రష్యా రాజు
మొదటి విదేశి దండయాత్ర చేపట్టిన వారు? మొదటి డేరియాస్ (516 క్రి పూ)
మొదటి డేరియాస్ భారత్ లో ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? పంజాబ్ సింద్ లను ఆక్రమించాడు
మొదటి డేరియాస్ కొలువులో ఎంతమంది క్షాత్రపిలు ఉండేవారు? 28 మంది ఉండేవారు
క్షాత్రపిలు మొదటి డేరియాస్ కు ఎన్ని బంగారు పలకలు కానుకల రూపం లో చెల్లించేవారు? 360 బంగారు పలకలు
క్షాత్రపిలు చెల్లించే బంగారు కానుకలు డేరియాస్ ఆదాయం లో ఎన్నవ వంతు ఉండేది? 1/3 వ వంతు
మహా జనపదాలు 16
మహా జనపదాలు Mahajanapadas గూర్చి మొదట ఏ గ్రంధాలు పేర్కొన్నాయి? బౌద్ద గ్రందాలు
అంగుత్తనికాయ అనేది ఏమత గ్రంధం? బౌద్ధ సాహిత్యం గ్రంధం
16 మహా జనపదాల రాజకీయ ఆధిపత్యం గూర్చి చేసిన యుద్దాలను వివరించిన గ్రంధం? అంగుత్తనికాయ
16 మహా జనపదాలలో బలమైన రాజ్యాంగ ఆవిర్భవించిన జనపదం? మగధ
తూ ఉత్తర ప్రదేశ్ బీహార్ ల గురించి వివరించిన గ్రంధం? అంగుత్తనికాయ
16 మహా జనపదాలు ఋగ్వేద కాలం లో వేటికి సంబందించినవి ? ఇవి తెగల పేర్లు
ఎక్కువ జనపదాలు ఎక్కడ వెలిసాయి? వింధ్య పర్వతాలకు ఉ. గా, గంగా మైదాన ప్రాంతం లో
దక్కన్ ప్రాంతం లో వెలసిన ఏకైక రాజ్యం? అస్మక
అస్మక రాజ్య రాజధాని? పోటాన్
అస్మక రాజ్యం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం అయి ఉంది? గోదావరి లోయలో
16 మహా జనపదాలులో గణతంత్ర రాజ్యాలు ఏవి? మల్ల, వజ్జి (పర్వత పాదాల వద్ద వెలిసాయి)
మగధ రాజ్య ముఖ్య అంశాలు
అంగ తూర్పు తీరం లో ప్రాంతం దీనిని మగధ స్వాదీనం చేసుకొంది
వజ్జిని కూడా రాజ్యం లో విలీనం చేసుకోంది
గొప్ప రాజ్యాంగ ఏర్పడడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది
రెండు రాజధానులు 1 రాజ గృహం 2 పాటలీ పుత్రం
ప్రస్తుత దక్షిణ బీహార్ ప్రాంతం
యుద్ధం లో ఏనుగులు వాడిన మొదటి రాజ్యం
అంగ రాజ్య రాజధాని? చంప (ప్రస్తుత బీహార్ ప్రాంతం)
రాజగృహం నాకు గిరి ప్రజా అని పేరు ఎందుకు వచ్చింది? ఈ పట్టణం చుట్టూ 5 కొండలు ఉండడంవల్ల
కోసల రాజ్య రాజధాని? శ్రావస్తి (ప్రస్తుత ఔద్ ప్రాంతం ఉ. ప్రదేశ్)
వత్స రాజ్య రాజధాని? కౌశాంబి (మల్ల రాజ్యానికి పశ్చిమంగా ఏర్పడింది)
వత్స ప్రస్తుతం ఏ ప్రాంతం గా ఉంది? అలహాబాద్
మధ్య ప్రదేశ్ కి పరిశర ప్రాంతం లో వెలిసిన జనపదం? అవంతి
అవంతి రాజధాని? ఉజ్జయిని (ప్రస్తుత మాళ్వా)
వ్యవసాయ పనిముట్లు ఆయుధ పరికరాలు తయారీలో మగధ రాజ్యానికి పోటి గా ఉన్న జనపదం? అవంతి
మల్ల జనపదం యొక్క రాజధాని? కుషి నగరం (కోసల రాజ్యానికి సమీపం లో ఏర్పడింది)
మల్ల జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతం గా ఉంది? ఘోరాక్ పూర్ ప్రాంతం
వజ్జి జనపదం ఎన్ని సమూహాలతో ఏర్పడింది? 8 రక్త సంబంధ సమూహాలతో
వజ్జి జనపదంలో 8 రక్త సంబంధ సమూహాలలో బలమైన సమూహం? లిచ్చవి
లిచ్చవి రాజ్య రాజధాని? వైశాలి
వజ్జి జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతంగా ఉంది? ఉ. బీహార్ ప్రాంతం
కురు రాజ్య రాజధాని? ఇంద్ర ప్రస్తా (ప్రస్తుత స్తానేస్వర్)
పాంచాల రాజ్య రాజధాని? అచ్చిత్ర (ప్రస్తుత బరేలి ప్రాంతం)
కాశి రాజ్య రాజధాని ? వారణాసి (ప్రస్తుత బెనారస్)
శాక్య తెగతో ఏర్పడిన బలమైనరాజ్యాంలో కలిసిపోయిన రాజ్యం? కాశి
పశ్చిమోత్తర ప్రాంతంలో వెలసిన రాజ్యాలు? కాంభోజా, గాంధార
కాంభోజా రాజ్య రాజధాని? భోజపురం (ప్రస్తుతం పశ్చిమోత్తర ప్రాంతం)
గాంధార రాజధాని? తక్షశిల (ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం)
మత్స్యరాజధాని? విరాట్ నగరం (ప్రస్తుత జైపూర్)
సూరసేనరాజధాని? మధుర (ప్రస్తుత ప్రాంతం మధుర)
చేదిరాజధాని? సుక్తిమతి (ప్రస్తుత బుందేల్ ఖండ్)
మగధ రాజ్య విజ్రుంభన
బింబిసారుడు
బింబిసారుడు ఏ వంశానికి చెందిన రాజు? హర్యాంక వంశ రాజు
బింబిసారుడు పాలన కాలం? క్రి పూ 544-492 మధ్య
మగధను పాలించిన మొదటి రాజు? బింబిసారుడు
బింబిసారుడు వివాహం చేసుకొన్న రాకుమార్తెలు ఏ రాజ్యాలకు చెందినవారు? ముద్ర (పంజాబ్), కోసల, వైశాలి రాజ్యాలకు చెందినవారు
బింబిసారుడు ఆక్రమించిన రాజ్యం? అంగ
అజాత శత్రువు
బింబిసారుని కుమారుడు? అజాత శత్రువు
అజాత శత్రువు పాలన కాలం (క్రి పూ 492-462 మధ్య)
అజాత శత్రువు చేత ఓడించబడిన కోసల రాజు ? ప్రసేనజిత్తుడు
అజాత శత్రువు లిచ్చవి తెగతో ఎన్ని సంవత్సరాలు యుద్దాలు చేసాడు? 16 సం
అజాత శత్రువు లిచ్చవి తెగతో యుద్దాలు చేయుటకు ప్రధాన కారణం? లిచ్చవి తెగ నాయకులు గంగా ప్రాంతం లో మగధ వ్యాపారుల నుండి పన్నుల కొరకు వేధించడం, దీనితో వ్యాపారులు మగధ లిచ్చవి నాయకులూ ఇద్దరికీ పన్ను చెల్లించవలసి వచ్చింది
అజాత శత్రువు రాజధాని? రాజగృహం
అజాత శత్రువు ఆక్రమించిన రాజ్యం? వైశాలిని
ఉదయనుడు
అజాత శత్రువు కుమారుడు? ఉదయనుడు
ఉదయనుడు పాలనా కాలం? క్రి పూ 462-44౦ మధ్య
అజాత శత్రువు మొదలు పెట్టిన నగరం? పాటలీపుత్రం
పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని పుర్తిచేసినవాడు? ఉదయనుడు
పాటలీపుత్రం ఏయే నదుల మధ్య నిర్మించ బడినది? గంగా శోణ నదుల మధ్య నిర్మాణం
హర్యంక వంశం ఎవరి పాలన కాలం తరువాత పతనం అయినది? ఉదయనుడు
శిశునాగ వంశం
హర్యంక వంశం తరువాత వెలుగు లోకి వచ్చిన రాజ వంశం? శిశునాగ వంశం
శిశునాగ వంశం రాజధాని? వైశాలి
నంద వంశం
నందవంశం స్థాపకుడు? మహా పద్మ నందుడు
మహా పద్మ నందుడు ఎంత కాలం పాలన సాగించాడు? అర్ధ శతాబ్దం
నందవంశం ఎప్పుడు పతనం అయినది? 321 లో
మొదటి క్షత్రియేతర రాజులు? నంద వంశ పాలకులు
నంద రాజ్య సైన్యం లో ఏనుగులు సంఖ్య? 6 వేలు (గ్రీకులు ఆధారంగా)
మౌర్య వంశం
మౌర్య రాజ్యం స్థాపకుడు? చంద్ర గుప్త మౌర్యుడు స్తాపించాడు (క్రి పూ 321 లో
అరామిక్ లిపి ఎవరికాలం లో అభివృద్ధి చెందినది? మౌర్యుల కాలం లో
Economic Conditions (ఆర్ధిక పరిస్థితి, గ్రామీణ జీవితం)
వ్యవసాయం
క్రి పూ 6వ శతాబ్దం నాటికి ప్రజల వ్రుత్తి ? వ్యవసాయం (పశుపోషణ స్తానం లో)
వేదకాలం లో ఉన్న నాణాలు పేర్కొన్న గ్రంధ౦? శతపథ బ్రహ్మనం
వేదకాలం లో ప్రాచుర్యం లో ఉన్న నాణాలు? శతమాన బ్రాహ్మణులకు గౌరవ ప్రదంగా ఇచ్చే బంగారు కానుక, నిష్క, సువర్ణ, కృష్ణాల
స్వస్తిక అనగా? వర్షాకాలం లో 60 రోజులు వరిని పండించేవారు దీనికి గల పేరు
ప్లసుక అనగా? నాట్లు వేసి పండించడం (శతపథ బ్రాహ్మణం ప్రకారం)
వృత్తులు
తొలిరాజ్యాలు కాలంలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నట్లు అంచనా? 64 రకాల వృత్తులు
తొలిరాజ్యాలు కాలం లో శ్రేణులు గా ఏర్పడిన వృత్తుల సంఖ్య? 18 రకాల వృత్తుల వారు కలిసి శ్రేణులు గా ఏర్పడ్డారు
నాటి కాలం లో వస్తు రవాణాకు ఎన్ని ఎడ్ల బండ్లు ఉపయోగించి నట్లు తెలుస్తుంది ? 500 ఎడ్ల బండ్లను ఉపయోగించి నట్లు
తొలి రాజ్యాల కాలం లో ఏయే వృత్తులను ఉన్నతంగా భావించిరి? వడ్రంగులు, దంత వస్తువుల తయారీ దార్లు, నేత పనివారు, కంశాలి
తొలి రాజ్యాల కాలం లో ఏయే వృత్తులను తక్కువగా భావించేవారు? వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం, కుమ్మరులు
వ్యాపారం
కుసుదిన్ అనగా ఎవరు? అప్పు తీసుకొన్న వ్యక్తీ
The economic conditions of early kingdoms and empires తొలి రాజ్యాల కాలం లో వ్యాపార కేంద్రాలు గా వెలుగొందిన ప్రాంతాలు? శ్రావస్తి, చంప, అయోధ్య, కాశి, రాజగృహ, కౌశాంబి
రాజ గృహం నుండి పశ్చిమ దేశాలకు ఏయే ప్రాంతాల గుండా రహదారి నిర్మించ బడినది? కౌశాంబి ఉజ్జయినుల ద్వారా బరుకచ్చం నుండి పశ్చిమ దేశాలకు రహదారి
కౌశాంబి నుండి ఇరాన్ మధ్య ఆసియా దేశాలకు రహదారి ఏయే ప్రాంతాల గుండా నిర్మించ బడినది? గంగా మైదానం పంజాబ్ తక్షశిల ద్వారా ఇరాన్ మధ్య ఆసియా దేశాలకు రహదారి
నాటి కాలం లో రేవు పట్టణాలు? వైశాలి, ఉజ్జయిని, తక్షశిల, బరుకచ్చం
మన దేశం అనుసరించిన పర్సియన్ నమూనా నాణాలు కు గల పేరు? పంచ్ మార్క్ కాయిన్స్
పాళీ గ్రంధాలు ప్రకారం సామజిక ఆర్దిక వ్యవస్థకు మూలం? గ్రామము (గ్రామ ప్రజలు పంటలకు సమీప ప్రాంతం లో స్తిర నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు)
గ్రామాలు రకాలు
· The economic conditions of early kingdoms and empires తొలి సామ్రాజ్యాల కాలం లో గ్రామాలు ఎన్ని రకాలుగా వర్గీకరించ బడ్డాయి? 3 (భోజక, పట్టణ గ్రామాలు, సరిహద్దు గ్రామాలు)
భోజక అనగా ? గ్రామ పెద్ద
నాటి కాలం లో ఎవరు అటవీ ప్రాంతాలను వ్యవసాయ భూములు గా మార్చుకొన్నారు ? శూద్రులు (ఎక్కువ వ్యవసాయ కూలీలు గా ఉండేవారు)
శూద్రులు కంటే క్రింది వారు? అంటరానివారు (వేట జంతు శర్మలతో వస్త్రాలు మొదలైన పనులు చేసేవారు)
for more information please visit our kingsdsc.in website