3వ తరగతి EVS

3rd Class EVS Family 3.1 కుటుంబం

- సాధారణంగా కుటుంభం (Family) లో ఉండేవారు? అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు
- ఓకే కుటుంభ౦ లో కలిసి ఉండేవారిని ఏమంటారు? కుటుంభ సభ్యులు
- ప్రతి కుటుంభానికి ఒక చరిత్ర ఉంటుంది దానికి గల పేరు? కుటుంభ చరిత్ర
- వంశ వృక్షం అనగా? కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టిక
- బ్రెయిలీ లిపిని ఎందుకు వాడతారు? కళ్ళు లేనివారు చదువు కోవడం కోసం
- బ్రెయిలీ లిపిని ఎవరు కనిపెట్టారు? లూయిస్ బ్రెయిలీ
- ప్రపంచ దివ్యా౦గుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు? డిసెంబర్ 3 న
- వృద్దుల దినోత్సవ౦ ఎప్పుడు జరుపుకొంటారు? అక్టోబర్ 1వ తేదీన
Division of Work 3.2 ఎవరేం పని చేస్తారు

- ఆదాయం కోసం నైపుణ్యం తో చేసే పనులను ఏమంటారు? వృత్తులు
- పిల్లలు ఉండవలసినది బడిలో కాని _____ లో కాదు? పనిలో కాదు
Let us Play 3.3 ఆడుకుందాం

- గుర్రాలపై స్వారి చేస్తూ ఆడే ఆట? పోలో
- పోలో ఆటలో గుర్రాలపై స్వారి చేస్తూ బంతిని కొట్టడానికి ఉపయోగించే కర్ర? మల్లెట్
- ఆటలు ఆడడం వల్ల ఉపయోగం? ఆరోగ్య౦గా ఉంటారు, ఆనందం కలుగుతుంది, స్నేహితులు పెరుగుతారు
- వ్యక్తిగత శరీర భద్రతకు ఉండే నియమాలకు గల పేరు? వ్యక్తిగత శరీర భద్రతా నియామాలు
- బాల దినోత్సవం ఎప్పుడు జతుపుకొంటారు? నవంబర్ 14
Shelters of Animals (3rd Class EVS) 3.4 జంతువులూ – వాటి నివాసాలు

- నీటిలో ఉండే జీవులకు ఉదా? చేపలు, కొన్ని రకాల పాములు
- నేలమీద ఉండే జీవులకు ఉదా? కొన్ని రకాల పాములు
- నీటిలోనూ, నేలమీద ఉండే జీవులకు ఉదా? కప్పలు, తాబేలు, మొసళ్ళు, ఎండ్రకాయ
- ఇళ్ళలో పెంచుకొనే జంతువులను ఏమంటారు? పెంపుడు జంతువులు
- ఆహారం, గుడ్లు పెట్టి పిల్లలను పొదగడం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళే పక్షులను ఏమంటారు? వలస పక్షులు
- ఎగరడానికి ఈదడానికి పక్షులు ఏ శరీర భాగాలను ఉపయోగిస్తాయి? కాళ్ళు, రెక్కలు , తోక
- తూనీగలు కు మరొక పేరు? బూగలు
- నిలువ ఉన్న నీటిలో దోమలు చనిపోవడానికి వేటిని ఉపయోగిస్తారు? కిరోసిన్, మాలాథియాన్
- దోమలు కుట్టకుండా వేటిని ఉపయోగి౦చడం మంచిది? దోమ తెరలు (మస్కిటో కాయిల్స్ వాడడం ఆరోగ్యానికి హానికరం)
- ఈగలు వాడిన కలుషిత ఆహారం తినడం వళ్ళ ఏ రోగాలు వస్తాయి? టైఫాయిడ్, కలరా
The Plants Around Us (3rd Class EVS) 3.5 మనచుట్టూ ఉన్న మొక్కలు

- కొమ్మలు లేని చెట్లకు ఉదా? తాటి చెట్టు
- తాటి మట్తలను ఏ విధంగా ఉపయోగిస్తారు? గుడిసెల మీద కప్పడానికి
- మామిడి చెట్ల వల్ల ఉపయోగాలు
- మామిడి కాయతో పచ్చడి పెట్టుకొంటారు
- మామిడి పండ్లు తింటారు
- పండుగ సమయాల్లో మామిడి ఆకులతో తోరణాలు కట్టుకొంటారు
- మామిడి చెట్టుకు ఊయల కట్టుకొని ఊగుతారు
- నీటి మొక్కలకు ఉదా? కలువ, తామర
- నీరు తక్కువ ఉన్న ప్రాంతాలు, ఇసుకలో పెరిగే మొక్కలు ఏవి? బ్రహ్మ జెముడు, నాగజెముడు, కలబంద (ఎడారి మొక్కలుగా పేరు)
Bonding with Leaves (3rd Class EVS) 3.6 ఆకులతో అనుబంధం

- వయసును బట్టి ఆకు రంగును మార్చే చెట్లకు ఉదా? బాదం, మామిడి
- రాలిన ఆకులు కాల్చకూడదు కారణం? కాల్చడం వల్ల వచ్చే పొగవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
- కంపోస్ట్ గుంత లో వేసిన ఆకులు పదార్ధాలు కుల్లడం వల్ల ఉపయోగం ఏమిటి? ఏరుగా మారుతుంది
- అలంకరణకు వాడే ఆకులకు ఉదా? మామిడి, అరటి
The Food we Eat 3.7 మనం ఏమేమి తింటాం !

- ఆకు కూరలు, కూరగాయలు, ముక్కలుగా కోసిన తరువాత కడిగితే ఏమౌతుంది? పోషక పదార్దాలు నశిస్తాయి (కడిగిన తరువాతే కోసి వండుకోవాలి)
- అన్నం వండిన తరువాత గంజిని వార్చితే ఏమౌతుంది? పోషక విలువలు తగ్గుతాయి
- వండకుండా తినేవాటికి ఉదాహరణ? కారెట్, బీట్ రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా
- ఆహారం వలన కలుగు ఫలితం ఏమిటి? శక్తి లభిస్తుంది
- ఆహార పదార్ధాలు వండడం వల్ల లాభం ఏమిటి? రుచిగా ఉంటుంది. తొందరగా జీర్ణం అవుతుంది
Food habits 3.8 ఆహారపు అలవాట్లు

- జొన్నలు ఎక్కువ పండించే రాష్ట్ర౦? రాజస్థాన్
- ఏ ఏ ప్రాంతాలలో గోధుమతో చేసిన రొట్టెలు/పూరీలు ఎక్కువగా తింటారు? ఢిల్లీ, గుజరాత్, మధ్య ప్రదేశ్, బీహార్
- వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి? తమిలనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్
Our Village 3.9 మన గ్రామం

- పంచాయతీ కార్యాలయం/గ్రామ సచివాలయం ఏయే పనులను చేపడుతుంది? మంచి నీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి
- పోస్ట్ ఆఫీస్ ఉపయోగం ఏమిటి? ఉత్తరాలు, డబ్బులు చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత భీమా మొదలగు పనులు
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏయే పనులను నిర్వర్తిస్తుంది? ఇక్కడ ఉండే ఆరోగ్య కార్య కర్తలు ప్రజలు ఆరోగ్య విషయాలు తెలుపుతారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న రోగాలకు మందులు ఇస్తారు
- పశు వైద్యశాలల ఉపయోగం ఏమిటి? పశువులకు వైద్య౦ అందిస్తాయి
- బాంకు ఉపయోగం ఏమిటి? డబ్బులు దాచుకోవడానికి, ప్రజలుకు అప్పులు ఇచ్చి వాయిదాల రూపం లో వసూలు చేస్తాయి
- నీటిని శుద్ధి చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? క్లోరిన్ ను
Different types of Houses 3.10 రకరకాల ఇళ్ళు
- డేరాలను ఎవరు వేసుకొంటారు? తాత్కాలికంగా నివసించే వారు ( సంచారం చేసేవాళ్ళు, సర్కస్ వాళ్ళు)
- ఎక్కువమంది నివాసం ఉండడానికి వీలుగా నిర్మించే పెద్ద భవనాలకు గల పేరు? అపార్ట్ మెంట్
- అపార్ట్ మెంట్ లో ఒక కుటుంభం నివసించడానికి ఉండే భాగానికి గల పేరు? ఫ్లాట్
- (పెద్ద నగరాలలో 100వరకు ఫ్లాట్ లు ఉంటాయి)
- భూ కంపాలు వచ్చే ప్రాంతాలలో ఇళ్ళను ఎక్కువగా వేటితో నిర్మిస్తారు? కలప తో
- పడవ ఇళ్ళను ఎక్కడ చూడవచ్చు? కాశ్మీర్, కేరళ రాష్ట్రాలలో
- మంచు ప్రాంతాలలో మంచుతో కట్టిన ఇళ్ళకు గల పేరు? ఇగ్లు
- ఇంటి పైన ఉండే భాగానికి గల పేరు? ఇంటి పైకప్పు
- శాశ్వత నివాసాలకు ఉదా ? పెంకుటిల్లు, గుడిసెలు, డాబాలు, రేకుల ఇళ్ళు
Clean House is the Beautiful House (3.11 శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు)

- DSC Point of view లో చెప్పుకోదగ్గ ప్రశ్నలు లేవు
Gems of Clay (3.12 మట్టితో చేసిన మాణిక్యాలు)
- తెలంగాణా రాష్ట్రము లో కొయ్య బొమ్మలకు ప్రసిద్ది పొందిన ప్రాంతం? నిర్మల్
- పర్యావరణానికి హాని కలిగించే బొమ్మలు? ప్లాస్టర్ అఫ్ పారిస్ తో చేసినవి
- రంజనులకు (నీటి పాత్రలు) ప్రసిద్ది పొందిన ప్రాంతం? ఆదిలాబాద్
- కుమ్మరి చక్రాన్ని ఈ పేరుతో పిలుస్తారు? సారే
- తయారైన కుండను సరైన ఆకారం లోకి వచ్చేలా చేయుటకు ఉపయోగించే చెక్క పేరు? సలప
- మట్టితో చేసే పాత్రలకు ఉదా? కుండలు, రంజనులు, కూజాలు, పూలతొట్లు, దీపాంతలు
Colourful Dresses (3.13 రంగు రంగుల బట్టలు)

- కుట్టకుండా నేరుగా కొనుక్కొని ఉపయోగించే బట్టలు ఏవి? రెడీ మెడ్ వస్త్రాలు
- నూలు బట్టలు వేటితో నేస్తారు? పత్తి దారం తో
- పట్టు బట్టలు వేటితో నేస్తారు? పట్టు పురుగుల నుండి వచ్చే దారం తో
- దస్తీ అనగా? మనం వాడుకొనే చేతి రుమాలు
Where are these Placed? (3.14 ఏవేవి ఎక్కడెక్కడ?)
- పటం లో పోస్ట్ ఆఫీస్ కి గుర్తుగా దేనిని ఉపయోగిస్తారు? PO
పటం లో హాస్పిటల్ కి ఉపయోగించే గుర్తు ? +
- పటం లో పార్క్ కి ఉండే గుర్తు?
- పటం లో పాటశాల కు ఉపయోగించే గుర్తు? S
Water – Our Needs (3.15 నీరు – మన అవసరాలు)

- నీటి వనరులకు ఉదాహరణ? వాగులు, కాలువలు, బావులు, సరసులు, చెరువులు, నదులు
- తన శరీరంలో నీటిని నిలువ చేసుకొనే జంతువు? ఒంటె
- నీటిలో మలినాలు చేరి మనకు హాని చేసే క్రిములు కలిగి ఉంటాయి. ఈ నీటికి గల పేరు? అపరిశుబ్రమైన నీరు, కలుషితమైన నీరు (ఈ నీరు తాగితే వాంతులు, వీరేచనలు, కామెర్లు కలరా వంటి రోగాలు వస్తాయి)
- నీటిలో క్రిములు చనిపోవడానికి వేటిని ఉపయోగిస్తారు? క్లోరిన్ బిల్లలు, బ్లీచింగ్ పౌడర్
- తగినంత నీళ్ళు దొరకని పరిస్థితిని ఏమంటారు? నీటి ఎద్దడి
- ఇంకుడు గుంతల వల్ల ఉపయోగం ఏమిటి? భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి
Let’s go to Countryside Revision (3.16 ఊరికి పోదాం)
- వాహనాలు ఎలా ఉపయోగ పడతాయి? ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి
- దారాన్ని బట్టి వాహనాల ఉపయోగం
- దగ్గర ప్రదేశాలకు : సైకిల్, అటో, రిక్షా, గుర్రపు బండి, పడవ లేదా నడిచి వెళతారు
- దూర ప్రాంతాలకు : బస్సు, రైలు, కారు, జీపు, మోటార్ సైకిల్
- సుదూర ప్రాంతాలకు : విమానాలు, ఓడలు
- మల్లన్న జాతర ఎక్కడ జతుగుతుంది? కొమరవెల్లి లో
ఇటువంటి ఉపయోగకరమైన టెక్స్ట్ బుక్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి kings dsc యు ట్యూబ్ ఛానల్ మరియు kingsdsc.in వెబ్సైట్








