ఎడ్లు, దున్నపోతులు : వ్యవసాయానికి (ఎద్దు కొమ్ములతో గుండీలు చేసే పరిశ్రమలు
ఒంటెలు : ఎడారులలో ప్రయాణానికి (రాజస్థాన్ ఎడారి ప్రాంతం లో )
ఏనుగులు : దంతాలు
పులులు : చర్మం
వ్యవసాయానికి
వినియోగ వస్తువుల కోసం
వినోదం కోసం
రక్షణ కోసం
ఆహరం కోసం (పాలు, గుడ్లు, మంశం, చర్మం)
రవాణా కోసం
జీవనోపాధి కోసం
రైతు మిత్రులు
రైతు మిత్రులు గా వేటిని పేర్కొంటారు? వానపాము, సాలెపురుగు, చీమలు, పాములు, ట్రిఖోగ్రామా
వానపాము ఉపయోగాలు ఏమిటి?
భూమిలో వ్యర్ధ పదార్ధాలు తిని విసర్జించే పదార్ధం భూమికి బలాన్ని ఇస్తుంది
నేల గుల్లబారి మొక్కలకు బాగా గాలి లభిస్తుంది
తద్వారా మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి లభిస్తుంది
సాలె పురుగు ఏ విధంగా ఉపయోగ పడుతుంది?
ఉదర భాగం లో ఉండే గ్రంధుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది
పంటలకు హాని చేసే పురుగులు దోమలు వాటిలో చిక్కుకుంటాయి. వాటిని తింటుంది
ఇలా చీడ పురుగుల నుండి పంటను కాపాడు తుంది
చీమలు ఏవిధంగా మేలు చేస్తాయి
చిన్న పురుగులు వాటి గుడ్లు తిని, క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా రైతులకు మేలు చేస్తాయి
పాములు రైతులకు ఏవిధంగా మేలు చేస్తాయి
పంటలను, ధాన్యపు కంకులను తిని నాశనం చేసే ఎలుకలను చంపి రైతులు మేలు చేస్తుంది
విష పూరితమైన పాములుకు ఉదా ? నాగుపాము, కట్లపాము, సముద్ర పాము, రక్త పింజర
పాములకు పాలు ఏవిధంగా హాని చేస్తాయి? పాము యొక్క ఊపిరి తిత్తులను బదిస్తాయి
తగ్గుతున్న జంతు జనాభా
వన్యప్రాణి (రక్షణ) చట్టం 1971 లోని షెడ్యూలు 1 దేనిని తెలియ జేస్తుంది? అడవి జంతువులను వేటాడడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు
నేడు జంతుజాతి ఏవిధంగా కనుమరుగు అవుతుంది? ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగు అవుతుంది
మన జాతీయ జంతువు? పులి (భారత్ & బంగ్లాదేశ్ లో ఎక్కువ కనిపిస్తుంది)
అంతరించి పోయే జాబితాలో ఉన్న జంతువులు? పులులు, బట్టమేక పక్షులు, కలివి కోడి, పుంగనూరు ఆవు
రాబందు ఆచూకి తెలిపిన వారికి ఎంత బహుమతిని తెలంగాణా జీవ వైవిధ్య మండలి ప్రకటించింది? 2 లక్షల రూపాయలు
కోరికలు అత్యాషలు జీవితాన్ని దుఖమయం చేస్తాయని భోధించిన వారు? గౌతమ బుద్దుడు
Agriculture – Crops
5.2 వ్యవసాయం – పంటలు
వ్యవసాయం అనగా? పంటలు పండించడం
వ్యవసాయ పనిముట్లు
వ్యవసాయం లో ఉపయోగ పడే ముఖ్య పనిముట్లు? నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లువేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, గడ్డపార
నాగులు పద్దతి అనగా? రైతులు ఒకరి వద్దనుండి విత్తనాలు తీసుకొని పంట వచ్చిన తరువాత తీసుకొన్న వాటికి కొన్ని అదనంగా కలిపి ఇచ్చే పద్దతి
వంగడాలు వాటి యొక్క రకాలు
వంగడం పేరు
మొత్తం రకాలు
వరి
5400
మామిడి
740
వంకాయ
3500
మన దేశం లో మొక్కల జన్యువులను సేకరించి బద్రపరిచే సంస్థ? నేషనల్ బ్యూరో అఫ్ ప్లాంట్ జేనిటిక్స్
అంతర పంటలు అనగా ? ఒకే చోట ఒకే కాలం లో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని
వానపాముల సహాయం తో తయారు చేసిన ఎరువు? వర్మి కంపోస్ట్
పురుగు మందులు
చీడ పురుగులు, తెగుల్ల నివారణకు ఉపయోగించే సేంద్రియ పురుగు మందు? వేప నూనె పంచగవ్య
ద్రవ రూపం లో ఉన్న ఎరువు? పంచగవ్య
పంచగవ్య ను ఏ విధంగా తయారుచేస్తారు? ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి
జీవాంమృతాన్ని ఏవిధంగా తయారుచేస్తారు? ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి
జీవామృతం ఏ విధంగా ఉపయోగ పడుతుంది? ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగ పడుతుంది
గుడ్ల కొరకు పెంచే కోళ్ళు? లేయర్లు
మాంశం కొరకు పెంచే కోళ్ళు? బ్రయిలర్లు
గంగా వార్ గ్రామం ఏ జిల్లాలో ఉంది? సంగారెడ్డి జిల్లా లో (న్యాల్కల్ మండలం)
తక్కువ నీటితో పండే పంటలు? తోగాల్లు (కంది), తయిదలు (రాగులు), పచ్చ జొన్నలు, బొబ్బర్లు (అలసందలు), అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలవలు, పల్లీలు, సజ్జలు