Our Earth in the Solar System

Our Earth in the Solar System (సౌరకుటుంభం లో మన భూమి)

Our Earth in the Solar System
  • Our Earth in the Solar System: సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అనగా? సూర్యుడు. గ్రహాలు. ఉపగ్రహాలు. గ్రహ సెకలాలు. ఉల్కలు  తోకచుక్కలు, భూమి, చంద్రుడు
  • కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉంటాయి ఉదాహరణ? నక్షత్రాలు
  • సూర్యుడు_______?  ఒక నక్షత్రం
  •  ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. అటువంటి వాటికి ఉదా ?  గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కలు తోకచుక్కలు భూమి, చంద్రుడు
  • ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ఏది? ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం
  • సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్షా మేజర్ సహాయంతో గుర్తించే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం లేదా ఉత్తర నక్షత్రం
  • సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? సుమారు 6000 డిగ్రీల సెంటిగ్రేట్ ఉంటుంది
  • భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత ?  సుమారు 15 కోట్ల కిలోమీటర్లు
  • సూర్యునిలో ఇమిడిపోగల మొత్తం భూములు ఎన్ని? 13 లక్షల భూములు
  • సూర్యుని నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం? బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి (దీనినే గురుడు అని కూడా అంటారు) శని ఇంద్రుడు వరుణుడు
  • హార్బిట్స్ లేదా కక్ష అనగా? సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే పొడవైన స్థిర మార్గ౦
  • భూమికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలను ఏమంటారు? వీటిని అంతర్ గ్రహాలు అని చెప్పవచ్చు (బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు)
  • బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు? బృహస్పతి (లేదా గురుడు) శని ఇంద్రుడు వరుణుడు
  • చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉండే గ్రహాలు ఏవి? అంతర్ గ్రహాలు
  • పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడి ఉండే గ్రహాలు ఏవి? బాహ్య గ్రహాలు
  • ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడు లేదా వీనస్
  • ఏ గ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు? శుక్రుడు
  • సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? బుధుడు దీనినే మెర్క్యురీ అని పేర్కొంటాం
  • సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం? వరుణుడు (దీనిని నెప్ట్యూన్ అంటారు)
  • గ్రహాలలో పెద్దది ? (గురుడు)
  • గురు గ్రహానికి గల పేర్లు ఏవి ? బృహస్పతి, జుపిటర్
  • గ్రహాలలో చిన్నది? బుధుడు
  • పరిభ్రమణం అనగా? గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం
  • భ్రమణం అనగా? గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం
  • భూ పరిభ్రమణం అనగా? భూమి సూర్యుని చుట్టూ తిరుగడం
  • బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం ఎంత? 88 రోజులు
  • బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 50 రోజులు శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు కాలం 255 రోజులు
  • భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం? 365 ¼  రోజులు
  • అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 687 రోజులు బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం 11 సంవత్సరాల 11  నెలలు 9 (సుమారు 12 సంవత్సరాలు) 
  • శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 29 సంవత్సరాలు
  • ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 84 సంవత్సరాలు
  • వరుణుడు సూర్యుడు చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 164 సంవత్సరాలు
  • శుక్రుడు తన చుట్టూ తానూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 243 రోజులు
  • భూమి తన చుట్టు తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? ఒక్కరోజు
  • అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? ఒక్కరోజు
  • బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9గంటల 53 నిమిషాలు
  • శని తన చుట్టూ తాను తిరగటకు పట్టే కాలం ఎంత? 10 గంటల 40 నిమిషాలు
  • ఇంద్రుడు తన జుట్టు తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 17 గంటల 14 నిమిషాలు
  • వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 16 గంటల ఏడు నిమిషాలు
  • భూమి గల ఉపగ్రహాల సంఖ్య?  ఒకటి (చంద్రుడు)
  • బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య? 79
  • అంగారకుడు యొక్క ఉపగ్రహాల సంఖ్య? రెండు
  • శని యొక్క ఉపగ్రహాల సంఖ్య? 82
  • ఇంద్రుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య? 27
  • వరుణుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య? 14
  • సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత ?85 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి శుక్రునికి మధ్య దూరం ఎంత ?108 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి అంగారకునికి మధ్య దూరం ఎంత? 228 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత? 778 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి శని కి మధ్య దూరం ఎంత? 1427 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత? 2869 మిలియన్ కిలోమీటర్లు
  • సూర్యునికి వరుణుడికి మధ్య దూరం ఎంత? 4496 మిలియన్ కిలోమీటర్లు
  • 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలూ ఉండేవి ? తొమ్మిది గ్రహాలు ఉండేవి
  • . తొమ్మిదవ గ్రహం పేరేంటి? ఫ్లూటో (దీనిని 2006వ సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ  సదస్సులో తొమ్మిదవ గ్రహమైన ఫ్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది)
  • . సూర్యుని నుండి భూమి దూరంలో మరియు పరిమాణంలో ఎన్నో గ్రహం? దూరంలో మూడో గ్రహం పరిమాణంలో 5వ గ్రహం
  • జియోయిడ్ అనగా? భూమి లాంటి ఆకారం (అంటే ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తు గా ఉంటె  అలాంటి ఆకారాన్ని జియోయిడ్ అంటారు)
  • భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏది? చంద్రుడు
  • బాహ్య అంతరిక్షం నుండి భూమి యొక్క రంగు? నీలం రంగు
  • నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ?భూమిని (భూ ఉపరితలం 2 / 3 వంతు నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి నీలి గ్రహం అని పిలుస్తారు)
  •  భూమి ఎన్ని ఆవరణలు కలిగి ఉంది? నాలుగు ఆవరణలు  (శిలావరణం లితోస్పియర్, జలావరణం హైడ్రోస్పియర్, వాతావరణం అట్మాస్పియర్, జీవావరణం బయోస్ఫియర్)
  • కాంతి సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో
  • సూర్య కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం ఎంత? 8 నిమిషాలు
  • రాళ్లు నేలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు? శిలావరణం లేదా లితోస్పియర్
  • హైడ్రోస్పియర్ అనగా? భూమిపై గల జల భాగాలు (అంటే మహా సముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు ప్రాంతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటిని హైడ్రోస్పియర్ అంటారు)
  • భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొర? వాతావరణం (వాతావరణం లో నత్రజని 78% ఆక్సిజన్ 21 శాతం ఇతర వాయువులు అంటే కార్బన్డయాక్సైడ్ హీలియం ఆర్గాన్ ఇవి తక్కువ  మోతాదులో ఉన్నాయి)
  • బయోస్ఫియర్ అనగా? భూమిపైన నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులు (అంటే మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు)
  • సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం? భూమి
  • ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు శుక్రుడు

Moon (చంద్రుడు)

  • భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు
  • చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో ఎంత ఉంటుంది? నాలుగో వంతు మాత్రమే ఉంటుంది
  • భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత? మూడు లక్షల 84 వేల నాలుగు వందల కిలోమీటర్లు
  • చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు
  • చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు
  • చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ (రెండవ వ్యక్తి  బుజ్ ఆల్ డ్రిన్)
  • నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టిన సంవత్సరం? 1969 జులై 21
  • అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ (1984 ఏప్రిల్ 3)
  • చంద్రయాన్ 1 ప్రారంభించిన తేదీ? 22 అక్టోబర్ 2008
  • చంద్రుని అధ్యయనం చేసే శాస్త్రం? సెనాలజీ
  • చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం? ఒకటి పాయింట్ మూడు సెకండ్లు
  • చంద్రయాన్ 1  22 అక్టోబర్ 2008న నింగిలోకి తీసుకు వెళ్లిన రాకెట్ పేరు? పిఎస్ఎల్వీసీ 11
  • చంద్రయాన్ 1 ఎన్ని రోజులపాటు క్రియాశీలకంగా పని చేసింది ?312 రోజులు
  • చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు? మాధవన్ నాయర్
  • చంద్రుడిపై జెండా పాతిన నాలుగవ దేశం?  భారతదేశం (2003 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో)
  •  చంద్రయన్ ఒకటి ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి
  • చంద్రయాన్ 2 ప్రారంభించిన తేదీ? 2019 జూలై 22
  • చంద్రయాన్ 2 ను 22జూలై 2019 న నింగిలోకి తీసుకువెళ్లిన రాకెట్ పేరు? GSLVMK3
  •  చంద్రయాన్ 2 ప్రాజెక్టు సమయంలోఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ కే శివన్  (ఈయనను రాకెట్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని పిలుస్తారు)
  •  స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ (గుజరాత్ లో)
  • చంద్రయన్ 2 మిషన్ రకం? ఆర్బిటర్, విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్
  • అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు? ఇన్సార్ట్  ఐఆర్ఎస్ ఎడ్యుసాట్
  • ఇస్రో ను విస్తరించండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ)
  • SHAR ను విస్తరించండి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్
  • అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతి అన్వేషించడానికి భారత పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్) MOM  అంగారక కక్షకు చేరుకున్న తేదీ? 24 సెప్టెంబర్ 2014
  • అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థ? ఇస్రో (మొదటిది సోవియట్ స్పేస్ ప్రోగ్రాం- రష్యా రెండవది నాసా- అమెరికా మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ)
  • MOM అనగా? మార్స్ ఆర్బిటర్ మిషన్
  • గ్రహ శకలాలు వీటినే ఆష్ట్రరాయిడ్స్ అంటారు అనగా ? సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు (ఇవి చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి)
  • ఉల్కలు  (మిటీఎరాయిడ్స్) అనగా? సూర్యుడు చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లు
  • తోకచుక్క (కామెట్స్) అనగా?  తల తోకతో కనిపించే వస్తువు.  తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది)
  • హెలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి
  • హెలి తోకచుక్క చివరగా ఏ సంవత్సరంలో కనిపించింది? 1986లో
  • హెలి తోకచుక్క మరల ఏ సంవత్సరం కనిపిస్తుంది? 2061లో
  • గెలాక్సీ లేదా పాలపుంత లేదా ఆకాశగంగ అనగా?  కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం (మన సౌర కుటుంబం ఈ గెలాక్సీ లో ఒక భాగం మాత్రమే. ప్రాచీన భారతదేశంలో గెలాక్సీ ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందుకే దీనిని ఆకాశగంగా అని పిలుస్తారు)
  • విశ్వం అనగా? కొన్ని కోట్ల గెలాక్సీలు సమూహం (విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం)
  • సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తున్నప్పటికీ పరిమితి వేడిని మాత్రమే మన భూమి ఎందుకు చేరుతుంది సూర్యుడు భూమికి చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి
  • భూమికి కవల గ్రహం వ్యర్త్ క్విన్ అని పిలవబడే గ్రహం శుక్రుడు
  • సూర్యునికిమూడవ సమీప గ్రహం  భూమి
  • అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ కక్షలో తిరుగుతాయి
  • గ్రహ శకలాలు ఈ రెండు గ్రహాల మధ్య కనిపిస్తాయి అంగారకుడు బృహస్పతి
  • చంద్రునికి సంబంధించి అదనపు సమాచారం చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ భూమికి సంబంధించి తిరిగి ఆపోజిట్ అనే రెండు స్థానాలను కలిగిస్తుంది. పెరిగి అనగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ భూమికి అతి దగ్గరగా ఉండే  బిందువు అప్పోజి అనగా చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే బిందువు
  • గ్రహాలకు సంబంధించిన అదరపు సమాచారం
  • బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఫాస్టెస్ట్ రివాల్వింగ్ ప్లానెట్ అతి చిన్న గ్రహం
  • శుక్రుడు ప్రకాశవంతమైన గ్రహం అత్యంత వేడి గ్రహం మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అత్యంత పగటి కాలం గల గ్రహం
  • భూమి నీలి గ్రహం
  • అంగారకుడు రెడ్ ప్లానెట్ అంటాం
  • జుపిటర్ ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం 79 ఉపగ్రహాలు ఉన్నాయి
  • శని రింగ్స్ ఎక్కువ ఉండే గ్రహం అత్యంత సాంద్రత గల గ్రహం
  • ఇంద్రుడు  ఆకుపచ్చ గ్రహం
  • నెప్ట్యూన్ అత్యంత శీతల గ్రహం
  • తూర్పు నుండి పడమరకు భూమికి వ్యతిరేక దిశలో తిరిగి గ్రహాలు శుక్రుడు ఇంద్రుడు  యురేనస్ వీణస్

for more details please visit our website kingsdsc.in

Political, economic, social conditions, and culture from the 3rd to the 7th century
5.Political economic social conditions and culture from the 3rd to the 7th century

The economic conditions of early kingdoms and empires
3.The economic conditions of early kingdoms and empires

2 thoughts on “Our Earth in the Solar System”

Leave a Comment